Araku Tribal museum /అరకు మ్యుజియం
Автор: telugu nature power
Загружено: 2025-03-10
Просмотров: 2870
అరకులోయ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందిన కుగ్రామం, పర్యాటక ప్రదేశం. ఇది విశాఖపట్ణణానికి 114 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ సముద్ర మట్టం నుండి 900 మీటర్ల ఎత్తున ఉండి అణువణువున ప్రకృతి రమణీయతతో విలసిల్లుతున్న తూర్పు కనుమలు లోని అద్భుత పర్వతపంక్తి కలదు. అనేక కొండజాతులు ఈ ప్రాంతముపై ఆధారపడి జీవనము సాగిస్తున్నారు. విశాఖనుంచి రైలులో అరకు చుట్టివెళ్ళే ప్రయాణం ఒక అందమైన అనుభూతినిస్తుంది. ఈ ప్రాంతం చాలా సినిమాలలో కనిపిస్తుంది. #araku #movieshootinglocation
#arakutribalculture #arakutrip #arakucoffee @telugunaturepower
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: