🌽కష్టపడి వీర్చిన మా మొక్కజొన్న పంట ||
Автор: ArthiPrasad vlogs
Загружено: 2025-11-09
Просмотров: 7031
అమ్మ నాన్న కలిసి మా చేను లో ఉన్న ఏండు మొక్కజొన్నలను వీర్చడానికి వచ్చారు. కుటుంబం అంతా కలిసి చాలా కష్టపడి మొక్కజొన్న పంటను సేకరించాం. పంట పండిన ఆనందం చూడగానే కష్టాలన్నీ మరిచిపోయాం. 🌾
ఇది మా గ్రామ జీవనంలోని నిజమైన సంతోష క్షణం. ప్రకృతి మధ్యలో కుటుంబంతో గడిపిన ఈ రోజు మాకు ఎంతో మధురమైన అనుభవం అయింది. 💚
మొక్కజొన్న, ఏండు మొక్కజొన్న, పంట సేకరణ, అమ్మ నాన్న, కుటుంబం, చేను పని, గ్రామ జీవితం, కష్టపడి పంట, వ్యవసాయం, పంట ఆనందం
Corn harvest, dry corn, family farming, amma nanna, village life, farm work, rural life, hard work, corn field, natural farming, organic harvest
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: