నాయుడుపేట సెజ్ బతుకులు మారేనా.. భూ నిర్వాసితుల ఆవేదన:JDRNEWS
Автор: JDRNEWS
Загружено: 2025-10-31
Просмотров: 82
నాయుడుపేట పారిశ్రామిక వాడలో భూ నిర్వాసితుల పరిస్థితి అధ్వానంగా మారింది. అప్పట్లో ప్రభుత్వం తీసుకున్న చర్యలతో దిక్కు తోచని వారిగా మారారు. వీరికి ఇచ్చిన హామీలు గాలికి వదిలేసిన అధికారులు మళ్లీ పట్టించుకోలేదని ఆవేదన.
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: