Популярное

Музыка Кино и Анимация Автомобили Животные Спорт Путешествия Игры Юмор

Интересные видео

2025 Сериалы Трейлеры Новости Как сделать Видеоуроки Diy своими руками

Топ запросов

смотреть а4 schoolboy runaway турецкий сериал смотреть мультфильмы эдисон
dTub
Скачать

బీర కాయ సాగుతో లాభం ఎంత? | Ridge Gourd Cultivation, Investment & Profits | తెలుగు రైతు బడి

Автор: తెలుగు రైతుబడి

Загружено: 2020-11-05

Просмотров: 403917

Описание:

కూరగాయలలో ప్రధానమైన బీరకాయ సాగు విధానం, పెట్టుబడి ఖర్చు, విత్తన రకాలు, తెగుళ్లు-నివారణతోపాటు ఆదాయం గురించిన అనేక వివరాలు ఈ వీడియోలో మీకు లభిస్తాయి. నల్గొండ డివిజన్ ఉద్యానశాఖ అధికారి అనంత రెడ్డి గారు తెలుగు రైతుబడి ప్రతినిధితో అనేక విషయాలను పంచుకున్నారు. ఈ వీడియోలో లేని ఇతర అదనపు సమాచారం కోసం 7997725344 నంబరులో అనంతరెడ్డిని సంప్రదించే అవకాశం ఉంది.

చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.

గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.

Title : బీర సాగుతో లాభం ఎంత? | Ridge Gourd Cultivation method, Cost, Risk & Profits | తెలుగు రైతు బడి

మరిన్ని వీడియోల కోసం ఈ కింది లింక్ పై క్లిక్ చేసి మన రైతుబడి చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి.
   / @rythubadi  

ఇన్నోవేటివ్ రైతుల వీడియోల కోసం :
   • కూలీ లేని వరిసాగు.. ఎకరానికి 4 బస్తాలు ఎక్...  

టెర్రస్ గార్డెన్ వీడియోల కోసం :
   • మా పండ్లు, పూలు, కూరగాయలు, ఆకుకూరలు.. అన్న...  

విజయవంతమైన రైతుల వీడియోల కోసం :
   • 40 ఎకరాల్లో 20 ఏండ్లుగా కూరగాయలే పండిస్తున...  

పండ్ల తోటల సాగు వీడియోల కోసం :
   • సహజ పద్దతిలో సపోటా సాగు Successful Sapota ...  

యువ రైతుల సక్సెస్ స్టోరీల కోసం :
   • Young & Educated Farmers Success Story | య...  

కూరగాయల సాగు వీడియోల కోసం :
   • Successful Vegetable & Poultry Farmer Expe...  

సెరికల్చర్ సాగు వీడియోల కోసం :
   • గుడ్ల‌ నుంచి పట్టు పురుగులు | రైతు ఇంట్లోన...  

#RythuBadi #బీరకాయ #RidgeGourd

బీర కాయ సాగుతో లాభం ఎంత? | Ridge Gourd Cultivation, Investment & Profits | తెలుగు రైతు బడి

Поделиться в:

Доступные форматы для скачивания:

Скачать видео mp4

  • Информация по загрузке:

Скачать аудио mp3

Похожие видео

ఆయకట్టు భూమిలో పందిరి కింద కాకర, బీర పండిస్తున్న | Successful Pandals Cultivation

ఆయకట్టు భూమిలో పందిరి కింద కాకర, బీర పండిస్తున్న | Successful Pandals Cultivation

Left Govt Job for Farming | Bitter Gourd Cultivation Success Story | Full Guide Telugu | V6 News

Left Govt Job for Farming | Bitter Gourd Cultivation Success Story | Full Guide Telugu | V6 News

పందిర్లపై లాభాలు పండిస్తున్న బీర సాగు|| Success Story of Ridge gourd farming || Karshaka Mitra

పందిర్లపై లాభాలు పండిస్తున్న బీర సాగు|| Success Story of Ridge gourd farming || Karshaka Mitra

Как инуиты спят при -64°C без обогрева

Как инуиты спят при -64°C без обогрева

డ్రాగన్ ఫ్రూట్ ★జైన్ వెరైటీ★ మొక్కలు కావాలనుకున్నవారు సంప్రదించండి

డ్రాగన్ ఫ్రూట్ ★జైన్ వెరైటీ★ మొక్కలు కావాలనుకున్నవారు సంప్రదించండి

5 ఎకరాల్లో 150 టన్నుల బీర కాయ | Ridge Gourd Cultivation

5 ఎకరాల్లో 150 టన్నుల బీర కాయ | Ridge Gourd Cultivation

పందిరి బీర సాగులో డబ్బుల వర్షం || Huge Profits in Ridge Gourd Farming || Karshaka Mitra

పందిరి బీర సాగులో డబ్బుల వర్షం || Huge Profits in Ridge Gourd Farming || Karshaka Mitra

వానాకాలం కూరగాయల సాగులో జాగ్రత్తగా ఉండాలి | Vegetables Farming Season

వానాకాలం కూరగాయల సాగులో జాగ్రత్తగా ఉండాలి | Vegetables Farming Season

Ловушка На Всех Хищников Которые Приходят В Ваше Хозяйство, Избавьтесь от Проблемы!

Ловушка На Всех Хищников Которые Приходят В Ваше Хозяйство, Избавьтесь от Проблемы!

Young Farmer Happy With Vegetables Cultivation | కూరగాయల సాగుతో యువరైతు సంతోషం | Telugu Rythu Badi

Young Farmer Happy With Vegetables Cultivation | కూరగాయల సాగుతో యువరైతు సంతోషం | Telugu Rythu Badi

Не солите красную рыбу пока не посмотрели это видео!

Не солите красную рыбу пока не посмотрели это видео!

100 ఎకరాల్లో వ్యవసాయం.. టమాటాతో 2 కోట్ల లాభం | రైతు బడి

100 ఎకరాల్లో వ్యవసాయం.. టమాటాతో 2 కోట్ల లాభం | రైతు బడి

సొరకాయ సాగుతో ఎకరాకు రూ. లక్షన్నర వరకు రాబడికి అవకాశం | తెలుగు రైతు బడి

సొరకాయ సాగుతో ఎకరాకు రూ. లక్షన్నర వరకు రాబడికి అవకాశం | తెలుగు రైతు బడి

Как МИЛЛИОНЫ кусков мыла производятся из подсолнечного масла! УНИКАЛЬНЫЕ кадры с производства!

Как МИЛЛИОНЫ кусков мыла производятся из подсолнечного масла! УНИКАЛЬНЫЕ кадры с производства!

staking bitter gourd farming in telugu- ఇ పద్ధతి సాగు తో ఇప్పటికే లక్ష ఆదాయం వచ్చింది

staking bitter gourd farming in telugu- ఇ పద్ధతి సాగు తో ఇప్పటికే లక్ష ఆదాయం వచ్చింది

ఆర్కాప్రసన్ బీర సాగుతో లక్షాధికారి | Arka Prasan Ridge Gourd Cultivation | Matti Manishi | 10TV

ఆర్కాప్రసన్ బీర సాగుతో లక్షాధికారి | Arka Prasan Ridge Gourd Cultivation | Matti Manishi | 10TV

8 ఎకరాల బీర.. 150 టన్నుల పంట.. 70 లక్షల ధర పలికింది | Grafting Beera

8 ఎకరాల బీర.. 150 టన్నుల పంట.. 70 లక్షల ధర పలికింది | Grafting Beera

5 ఎకరాల్లో కాకర పండిస్తున్న..  40 టన్నులు అమ్మిన.. ధర లేదు | రైతు బడి

5 ఎకరాల్లో కాకర పండిస్తున్న.. 40 టన్నులు అమ్మిన.. ధర లేదు | రైతు బడి

పహల్గాం నుంచి పల్లె వరకు Army Ganuga in Srikakulam ఆర్మీ గానుగ వెనుక అందమైన బాధ

పహల్గాం నుంచి పల్లె వరకు Army Ganuga in Srikakulam ఆర్మీ గానుగ వెనుక అందమైన బాధ

అడవి లాంటి వ్యవసాయం - ఇదో సహజమైన ప్రపంచం | Farming is like a forest it's a natural world - ABN Agri

అడవి లాంటి వ్యవసాయం - ఇదో సహజమైన ప్రపంచం | Farming is like a forest it's a natural world - ABN Agri

© 2025 dtub. Все права защищены.

  • Контакты
  • О нас
  • Политика конфиденциальности

Контакты для правообладателей: [email protected]