అనిల్ రావిపూడి – తారక్ సినిమా ఎందుకు ఆగిపోయింది? 🤔 | అసలు నిజం ఇదే! 🔥Jr.NTR | Anil Ravipudi | Rmedia
Автор: Resound 360
Загружено: 2026-01-15
Просмотров: 9099
అనిల్ రావిపూడి – తారక్ సినిమా ఎందుకు ఆగిపోయింది? 🤔 | అసలు నిజం ఇదే! 🔥Jr.NTR | Anil Ravipudi | Rmedia
#AnilRavipudi
#JrNTR
#TarakaMovie
#AnilRavipudiInterview
#TeluguCinema
#TollywoodNews
#PanIndiaMovie
#AnilRavipudiSuccess
#ManShankaraVaraprasadGaru
#TeluguUpdates
#MovieGossips
#FilmIndustryTalk
టాలీవుడ్‌లో ఇప్పుడు హాట్ టాపిక్ ఒక్కటే 🔥
డైరెక్టర్ అనిల్ రావిపూడి – యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్ ఎందుకు సెట్ కాలేదు?
మెగాస్టార్ చిరంజీవితో ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా ద్వారా మరో బ్లాక్‌బస్టర్ అందుకున్న అనిల్ రావిపూడి, వరుసగా 9 హిట్లు కొట్టి టాలీవుడ్‌లో ఒక సక్సెస్‌ఫుల్ బ్రాండ్‌గా మారిపోయారు. మహేష్ బాబు, చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణ లాంటి స్టార్ హీరోలతో హిట్లు కొట్టిన అనిల్…
ఎన్టీఆర్‌తో మాత్రం సినిమా ఎందుకు జరగలేదు?
ఈ వీడియోలో తెలుసుకోండి 👇
👉 తారక్‌తో సినిమా కోసం అనిల్ చేసిన ప్రయత్నాలు
👉 పాన్ ఇండియా స్కేల్ ఎందుకు అడ్డంకి అయింది?
👉 అనిల్ రావిపూడి చెప్పిన అసలు కారణాలు
👉 భవిష్యత్తులో ఎన్టీఆర్‌తో సినిమా చేసే ఛాన్స్ ఉందా?
👉 రాజమౌళితో పోలికలపై అనిల్ స్పందన
ఈ వీడియో మీకు నచ్చితే 👍
Like | Share | Subscribe చేయడం మర్చిపోకండి 🔔
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: