AP CONSTABLE Notification Important Update | AP Constable Notification 2025..
Автор: Aim and Achieve
Загружено: 2025-07-27
Просмотров: 10477
AP Constable # AP Police # AP police notification 2025 # AP police jobs # unwilling petition
APSLPRB board official Email ID’S
[email protected]
[email protected]
మనకి చాలా తక్కువ టైమ్ వుంది. మీరు ఈ వీడియో నీ ఎంత ఎక్కువ మందికి షేర్ చేస్తే మీకు అంత యూస్ ఉంటది..కామెంట్స్ దగ్గర స్లైడ్ చేస్తే hype vuntadhi ప్రతి ఒక్కరు hype క్లిక్ చెయ్యండి దాని వల్ల రీచ్ ఉంటది.. ప్రతి ఒక్కరు కూడా ఎవరికైతే వేరే జాబ్ వచ్చిందో ఈ జాబ్ vadhu అనుకుంటే మీరు unwilling రాయండి.. రాశి mana board కి Mail చేయండి. ఆ mail meeru application లో ఏదైతే mail itcharo అందులో నుంచీ పంపాలి.. దీని వల్ల చాలా మందిని save చేసిన వాళ్లు అవుతారు.. వెంటనే చేయండి late చేయకండి.. ఆల్ రెడీ వేరే జాబ్ చేస్తు కానిస్టేబుల్ రాసిన వాళ్ళు ఉన్నారు.. మీరు కూడ మీకూ ఏది Best అనిపిస్తే అది చేయండి.. అందరికీ request చేస్తున్న...AP DSC results taruvatha మన కానిస్టేబుల్ రిజల్ట్ వస్తే బాగుంటది.. కానీ result ఏ క్షణం లో నైనా రావొచ్చు.. మీరు మాత్రం ఈ video షేర్ చేస్తే బాగుంటది...మీ అందరికీ congratulations..andariki వస్తుంది job..all the best ...love you all
Aim and Achieve...love you all...
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: