Популярное

Музыка Кино и Анимация Автомобили Животные Спорт Путешествия Игры Юмор

Интересные видео

2025 Сериалы Трейлеры Новости Как сделать Видеоуроки Diy своими руками

Топ запросов

смотреть а4 schoolboy runaway турецкий сериал смотреть мультфильмы эдисон
dTub
Скачать

How to start Dairy farming | నా డైరీలో క్యాల్షియం మినరల్ మిక్చర్ లివర్ టానిక్ నేనే తయారు చేసుకుంటాను

Автор: MANA BHOOMI

Загружено: 2021-10-05

Просмотров: 80291

Описание:

Kari Dairy Solutions :- 86 88 123 262
కరి డైరీ సొల్యూషన్స్ :- 86 88 123 262

రైతుకు నిత్యం ఆదాయం అందించే ఏకైక వ్యవసాయ అనుబంధ రంగం పాడి పరిశ్రమ. వ్యాపార సరళిలో దినదినాభివృద్ధి చెందుతున్న ఈ రంగంలో ప్రస్థుతం కూలీల కొరత ఎక్కువ అవటం, పాలకు సరైన గిట్టుబాటు ధర లభించక పోవటంతో రైతులు ఆదాయాన్ని పెంచుకునే దిశగా ప్రత్యామ్నాయ మార్గాల వైపు దృష్టి సారిస్తున్నారు. పాలుతీసే యంత్రాలు, గడ్డి కోత యంత్రాలు, చాఫ్ కట్టర్ లతో కొంతవరకు పనివారి కొరతను అధిగమిస్తున్నా... పాల డెయిరీలు అందించే ధర, గిట్టుబాటుగా లేకపోవటంతో కొంతమంది రైతులు పాలను స్వంత బ్రాండ్ పేరుతో విక్రయించి మంచి ఫలితాలు సాధిస్తున్నారు. .

ఖమ్మం జిల్లా, కొణిజర్ల మండలం, సింగరాయపాలెం గ్రామానికి చెందిన రైతు పేరు ఏలూరు శ్రీనివాస రావు 30 పశువులతో డెయిరీ నిర్వహిస్తున్నారు. పాలను సొంతంగా మార్కెట్ చేసుకునేందుకు నేచురల్ మిల్క్ పేరుతో బ్రాండ్ ను ఏర్పాటుచేసుకుని, దీనికి కావలసిన ప్రభుత్వ అనుమతులు పొందారు. సాధారణ ప్యాకింగ్ తో ఎంత నాణ్యమైన పాలు వినియోగదారులకు అందించినా.... మార్కెట్లో గుర్తింపు పొందటం చాలా కష్టం. దీంతో మిల్క్ ప్యాకింగ్ మిషన్ కొనుగోలుచేసి ప్రత్యేక బ్రాండ్ తో విక్రయించటం వల్ల మార్కెటింగ్ సులభం అవుతోందని, లీటరు పాలకు 70 రూపాయల ధర లభిస్తోందని రైతు శ్రీనవాస రావు.

#i3Media #Naturalmilk #milkpackingmachine #dairymachinery #DairyFarmBusiness #Successfuldairyfarming

;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;

చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన i3MEDIA లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.

గమనిక : i3MEDIA చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి ఫార్మింగ్ చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.

;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;

మీయొక్క వ్యాపారాన్ని మా ఛానల్ ద్వారా ప్రమోట్ చేసి అభివృద్ధి బాటలో పయనించాలని అనుకుంటే ఈ నెంబర్ కి కాల్ చేయండి 77 2991 2991
[email protected]

How to start Dairy farming | నా డైరీలో క్యాల్షియం మినరల్ మిక్చర్ లివర్ టానిక్ నేనే తయారు చేసుకుంటాను

Поделиться в:

Доступные форматы для скачивания:

Скачать видео mp4

  • Информация по загрузке:

Скачать аудио mp3

Похожие видео

CALF REARING Benefits in Dairy Farming | Calf Rearing Guide || Profits in Calf Rearing Dairy Farming

28 ЛЕТ В ТАЙГЕ: Геологи пропали в 1963-м | Охотники нашли их ЖИВЫМИ

అమరావతి లో వెంకటేశ్వర టెంపుల్ కి  చంద్రబాబు భూమి పూజ..! || CM Chandrababu at Amaravathi | Dial News

పాడికి ఏ గేదె మంచిది | Murrah, Jafarabadi or Banni which is the Best Buffalo for Dairy Farming

కొర్రమీను సాగులో రైతులకు  బయోప్లాక్ ట్యాంక్ &   నేచురల్ ట్యాంక్ సాగు గురించి అవగాహన.సెల్;8977479747

How to start new dairy farm||SUCCESS FULL DAIRY FARM || Dairy farm tips||కష్టాన్ని తట్టుకుంటే లాభాలు

Сельскохозяйственные инструменты, изобретения и хитрости, которые вам не хотят показывать

లోకేష్ అంటే గౌరవం పెరిగింది..!| Student’s Stunning Performance at Mock Assembly | Nara Lokesh Speech

Pure Murrah Buffalo Breed development in East Godavari (A.P) || Murrah Buffalo Dairy Farm || i3MEDIA

ఎక్కువ పాలు తీయాలీ Ramakrishna HF dairy farm @MalleshAdla

Гранат: Символ Жизни | Интересные факты про гранаты

Как ПРОИЗВОДИТСЯ ЦЕМЕНТ на самых передовых фабриках мира! Уникальные кадры с производства!

ఆ వెంకన్న మూడు నామాలు చూస్తూ బతికాను.. | CM Chandrababu | Venkatapalem TTD Temple | Amaravati

Эффект гетерозиса. Эдильбаевские овцы и мясные бараны импортной селекции. Мериноландшафт, дорпер.

అమరావతి ఎయిర్ పోర్ట్ ప్లాన్ రెడీ | Sumantv Chief Editor Keshav About Amaravati Airport Plan Ready

కొత్త పాడి రైతులు అనుసరించాల్సిన భద్రతా చర్యలు || How to Start A Successfull Dairy Farm

లాభాలు పండిస్తున్న గిర్ ఆవుల పెంపకం || 0.5 HP పాలు తీసే యంత్రం బాగుంది || Karshaka Mitra

ГАЛИЦКИЙ: КАК ПОТЕРЯТЬ 165 МЛРД ₽ И СТАТЬ СВЯТЫМ

How to increase milk production in Dairy || Highest milk production in Dairy Buffalos&Cows#i3media

Reasons for failure of dairy farms | డైరీ పెట్టి డబ్బు సంపాదించాలి అని ఎవరు డైరీలో కి రావద్దు

© 2025 dtub. Все права защищены.

  • Контакты
  • О нас
  • Политика конфиденциальности

Контакты для правообладателей: [email protected]