#శ్రీ
Автор: Sree Guru Peetam
Загружено: 2025-11-20
Просмотров: 102
కార్తీక బహుళ అమావాస్య గురువారం రోజున శ్రీ గురుపిఠం గూడూర్ శివంపేట మండలం మెదక్ జిల్లా తెలంగాణ లోని శ్రీ దత్తాత్రేయ మహాస్వామి పంచాయతనం మరియు శ్రీ షిరిడి సాయిబాబా దేవాలయంలో ఉదయమా 6 గంటల నుండి విశిష్ట పూజలు జరిగాయి శ్రీ దత్తాత్రేయ మహా స్వామికి అభిషేకం అష్టోత్తర అర్చన అనంతరం భక్తులు ఆర్థిక సమర్పించారు అదేవిధంగా శ్రీ శిరిడి సాయిబాబా దేవాలయంలో ఉదయం 6: 30 కు కాకడ హారతి తయనంతరం అభిషేకము అష్టోత్తర అర్చనతో భక్తులు ఆశీస్సులు పొందారు. మధ్యాహ్న హారతి లో అశేష భక్తులు పాల్గొని బాబా ఆశీస్సులు పొందారు తదనంతరం శ్రీ గురుభ్తం చాటబల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన అన్నప్రసాద వితరణ జరిగినది
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: