💓స్పెషల్ గజల్:గజల్ గురించి.రచన:మాధవరావు కొరుప్రోలు.కంపైలేషన్:మాష్టర్ దివ్యాశ్రీనివాస్.
Автор: madhavarao koruprolu
Загружено: 2025-12-10
Просмотров: 581
💓🌹💓గజల్:మిస్రా ఒక పల్లవించు.రచన:మాధవరావు కొరుప్రోలు.కూర్పు డిజిటలైజేషన్:మాష్టర్ దివ్యాశ్రీనివాస్.
"మిస్రా" ఒక పల్లవించు..చిగురంటిది గజలులో..!
మిస్రా" ఒక పల్లవించు..చిగురంటిది గజలులో..!
"మిస్రాసాని" పరిమళించు..పువ్వంటిది గజలులో..!
"మిస్రాసాని" పరిమళించు..పువ్వంటిది గజలులో..!
బహారులో వ్రాసేందుకు..తెలుగులో నప్పదు సరి..
బహారులో వ్రాసేందుకు..తెలుగులో నప్పదు సరి..
మాత్రాఛందస్సు చూడ..తాడంటిది గజలులో..!
మిస్రా" ఒక పల్లవించు..చిగురంటిది గజలులో..!
ఊరించే సందేహం..ఉంటేనే మిస్రాలే..
ఊరించే సందేహం..ఉంటేనే మిస్రాలే..
ఆహా వహ్వల నిధియె..పట్టంటిది గజలులో..!
మిస్రా" ఒక పల్లవించు..చిగురంటిది గజలులో..!
మిస్రాసాని" పరిమళించు..పువ్వంటిది గజలులో..!
ఏమి వ్రాస్తె ఏమున్నది.. గుండె గాయపడకుండ..
ఏమి వ్రాస్తె ఏమున్నది.. గుండె గాయపడకుండ..
సహజభావ సౌందర్యం..వెలుగంటిది గజలులో..!
మిస్రా" ఒక పల్లవించు..చిగురంటిది గజలులో..!
పాండిత్యం ఎంతున్నా..ఆనకట్ట తప్పదోయ్..
పాండిత్యం ఎంతున్నా..ఆనకట్ట తప్పదోయ్..
ప్రజ్వరిల్లు గజలియతే..వెన్నంటిది గజలులో..!
మిస్రా" ఒక పల్లవించు..చిగురంటిది గజలులో..!
మిస్రాసాని" పరిమళించు..పువ్వంటిది గజలులో..!
అలంకార మేదైనా..అలంకార ప్రాయమే..
అలంకార మేదైనా..అలంకార ప్రాయమే..
సమర్థించు శిల్పరీతి..మెఱుపంటిది గజలులో..!
మిస్రా" ఒక పల్లవించు..చిగురంటిది గజలులో..!
చమత్కార భరితం నీ..చూపేనోయ్ మాధవా..
చమత్కార భరితం నీ..చూపేనోయ్ మాధవా..
ప్రతీకాత్మకత చక్కని..తోడంటిది గజలులో..!
ప్రతీకాత్మకత చక్కని..తోడంటిది గజలులో..!
మిస్రా" ఒక పల్లవించు..చిగురంటిది గజలులో..!
మిస్రాసాని" పరిమళించు..పువ్వంటిది గజలులో..!
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: