Viduvavu Nannika - Psalm 145:14| Telugu Christian Song | Heavenly Grace Indian Church|
Автор: Heavenly Grace Indian Church
Загружено: 10 июл. 2017 г.
Просмотров: 232 311 просмотров
Viduvavu Nannika - Psalm 145:14|
Telugu Christian Song |
Heavenly Grace Indian Church|
Music By: Bro.Sharath Vattikuti
7421 Amarillo Rd Dublin California USA
www.HeavenlyGrace.Church
పల్లవి: విడువవు నన్నిక ఎన్నడైనను - పడిపోకుండా కాయురక్షకా
పడిపోవు వారెల్లరిని - లేపెడి వాడవు నీవే ప్రభూ
1. ప్రభువా నీకవిధేయుడనై - పలుమారులు పడుసమయములో
ప్రేమతో జాలి దీనస్వరముతో - ప్రియుడా నను పైకెత్తితివి
2. ఆదాము హవ్వలు ఏదేనులో - ఆశతో ఆజ్ఞ మీరినను
సిలువకు ఛాయగ బలి నర్పించి - ప్రియముగా విమోచించితివి
3. మా శక్తియు మా భక్తియు కాదు - ఇలలో జీవించుట ప్రభువా
కొల్లగ నీ యాత్మను నొసగితివి - హల్లెలూయ పాడెదను

Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: