12ఎకరాల కుంకుడు తోట | Farmer Soapnut Products | Soapnut Farming | Shiva Agri Clinic
Автор: Shiva Agri Clinic
Загружено: 2025-08-18
Просмотров: 3537
12ఎకరాల కుంకుడు తోట | Farmer Soapnut Products | Soapnut Farming | Shiva Agri Clinic
#soapnuts #Soapnutfarming #Soapnutplants #Farmermadesoapnutproducts #SoapnutCultivation #SoapnutfarminginIndia #Newfarmingideas #profitablefarming #Farmerideas #kunkudukayasagu #Kunkudupanta #shivaagriclinic
వ్యవసాయ సాగు లో ఏ రైతు పండించని పంట నుంచి ఆ రైతే అమ్ముకుంటే ఎలా ఉంటుందో మన రైతు లోకసాని పద్మ రెడ్డి గారిని చూస్తే అర్ధం అవుతుంది. పోలేపల్లి గ్రా, చందంపేట మం, నల్గొండ జిల్లా లో 12 ఎకరాల్లో ఎకరాకు 100 చెట్లతో 1200 కుంకుడు చెట్ల తోట పెట్టి ఎకరాకు 13లక్షల లాభాలు పొంది ఎందరో రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. అలాగే కుంకుడు పంట వేయడం వలన రైతులకు కలిగే లాభాలు వివరంగా తెలిపారు.
రైతు లోకసాని పద్మ రెడ్డి నెం : 99481 11931
Title : 12ఎకరాల కుంకుడు తోట | Farmer Soapnut Products | Soapnut Farming | Shiva Agri Clinic
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: