ఆళ్లగడ్డలో డైరెక్ట్ గా ఫీల్డ్ లో .దిగేసిన సబ్ కలెక్టర్ కల్పనకుమరి...
Автор: nandyal news9
Загружено: 2021-05-20
Просмотров: 492592
Nandyal News9--- ఆళ్లగడ్డలో డైరెక్ట్ గా ఫీల్డ్ లో .. దిగేసిన సబ్ కలెక్టర్ కల్పనకుమరి .. NDL News=== ఆళ్లగడ్డలో డైరెక్ట్ గా ఫీల్డ్ లో .. దిగేసిన సబ్ కలెక్టర్ కల్పనా కుమారి ... ఆళ్లగడ్డ పట్టణంలో కర్ఫ్యూ అమలవుతున్న తీరును సబ్ కలెక్టర్ కల్పనా కుమారి పరిశీలించారు . 12 గంటల తర్వాత కర్ఫ్యూ సమయంలో షాపు యాజమాన్యం రోడ్లపై తిరుగుతున్న వాహనదారులకు జరిమానాలు విధించారు . అత్యవసరం ఉంటే తప్ప రోడ్డుమీదకి రావద్దని వాహనదారులకు సూచించారు .
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: