డ్రైన్ కు సిమెంటు మూతలు అమర్చాలి, దళిత బహుజన పార్టీ జిల్లా అధ్యక్షుడు షేక్ జిలాని.
Автор: News One Telugu
Загружено: 2025-10-07
Просмотров: 35
బాపట్ల జిల్లా,చీరాల పట్టణంలో, పడమర వైపు ఉన్న, దండుబాటు మురుగునీరు ప్రధాన డ్రైన్ కు సిమెంటు మూతలు అమర్చాలని, దళిత బహుజన పార్టీ జిల్లా అధ్యక్షుడు షేక్ జిలాని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా దండుబాటు ప్రాంతంలో డ్రైన్ పరిస్థితిని మీడియాకు వివరించారు.#newsonetelugu #newsone #newstoday #chirala_news #bapatladistrict #bapatla #addankinews
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: