ప్రభువా ప్రార్ధన నెర్పయ్యsong pas: Chinny savarapu garu Jesus Holy Ministries Giddalur
Автор: Jesus Holy Church Ministries Giddalur
Загружено: 2023-01-17
Просмотров: 227736
//పల్లవి//
ప్రార్ధన వలనే పయనము - ప్రార్థనే ప్రాకారము
ప్రార్ధనే ప్రాధాన్యము - ప్రార్ధన లేనిదే పరాజయం (2)
//అనుపల్లవి//
ప్రభువా ప్రార్ధన నెర్పయ్య - ప్రార్థించ కుండా నెనుండలేనయ్య
నీ పాదాలు తడప కుండా - నా పయనం సాగదయ (2)
//చరణం//
ప్రార్ధనలో నాటునది పెళ్లగించుట అసాధ్యము
ప్రార్ధనలో పోరాడునది పొందకపోవుట అసాధ్యము (2)
ప్రార్ధనలో ప్రాకులాడితే పతనమవుట అసాధ్యము
ప్రార్ధనలో పదునైనది పనిచేయకపోవుట అసాధ్యము (2) [ప్రభువా...]
ప్రార్ధనలో కన్నీరు కరిగిపోవుట అసాధ్యము
ప్రార్ధనలో మూల్గునది మరుగైపోవుట అసాధ్యము (2)
ప్రార్ధనలో నలిగితే నష్టపోవుట అసాధ్యము
ప్రార్ధనలో పెనుగులాడితే పడిపోవుట అసాధ్యము (2) [ప్రభువా...]
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: