Популярное

Музыка Кино и Анимация Автомобили Животные Спорт Путешествия Игры Юмор

Интересные видео

2025 Сериалы Трейлеры Новости Как сделать Видеоуроки Diy своими руками

Топ запросов

смотреть а4 schoolboy runaway турецкий сериал смотреть мультфильмы эдисон
dTub
Скачать

Turmeric Farming | పసుపు మా తల్లి పంట | రైతు బడి

Автор: తెలుగు రైతుబడి

Загружено: 2023-02-14

Просмотров: 55925

Описание:

గత 30 సంవత్సరాలుగా పసుపు సాగు చేస్తున్న రైతు అనుభవం ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలంలోని అంకాపూర్ గ్రామంలో ఈ రైతు గంగారెడ్డి గారు పసుపు పండిస్తున్నారు. కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకునే పంటగా తాము భావించే పసుపును తల్లి పంటగా చెప్తామని అన్నారు. పసుపు సాగు విధానం వివరించారు. పెట్టుబడి ఖర్చు, దిగుబడి అంచనా, మార్కెట్ ధరల వంటి వివరాలన్నీ వీడియోలో ఉన్నాయి.

చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.

గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.

Title : పసుపు మా తల్లి పంట | Turmeric Farming | రైతు బడి

#RythuBadi #turmericfarming #పసుపుసాగు

Turmeric Farming | పసుపు మా తల్లి పంట | రైతు బడి

Поделиться в:

Доступные форматы для скачивания:

Скачать видео mp4

  • Информация по загрузке:

Скачать аудио mp3

Похожие видео

అల్లం పండిస్తున్న.. అంతర పంటగా అరటి | Ginger Farming

Black Turmeric Cultivation Guide నల్ల పసుపు సాగు లక్షల్లో ఆదాయం | Black Turmeric Farming | BIG TV

5 ఎకరాల్లో ఉల్లి విత్తనం వెదజల్లిన.. ఖర్చు తగ్గింది | Onion Cultivation | రైతుబడి

Урожай куркумы в Манишету... даже ни одного применения препарата... Органическая куркума | Натура...

అద్భుతమైన దిగుబడి ఒక్క పసుపు మొక్కలో 5 నుంచి 7కిలోల పసుపు పిలకలు రైతు సెల్ నెంబర్  9866574459

ఎత్తు మడులపై పసుపు విత్తితే అధిక దిగుబడి || Turmeric Cultivation in Raised beds || Karshaka Mitra

సాఫ్ట్ వేర్ ని మించే స్థాయి ఆదాయం | Multilayer Farming | Sattiraju

Способ варки и сушки куркумы || Способ варки и сушки куркумы |@telugufarmergopi

బంగాళాదుంప సాగు తీరు, ఖర్చు & దిగుబడి? | Potato Farming | రైతు బడి

Organic Haldi farming business model in India / Turmeric Powder Profitable Agriculture

TURMERIC LEAF OIL EXTRACTION UNIT | పసుపు ఆకుల నుండి నూనె తీసే యంత్రం | STEAM DISTILLATION UNIT |

Turmeric Farming In Telugu | 35-40 క్వింటాల దిగుబడి | Bed Method | Bheeshma Agriculture

Мы не вносили удобрения на нашу ферму восемь лет! Pasupu Thota | Натуральное земледелие | Органика

ఎకరం అరటి సాగుకు లక్ష ఖర్చు.. దిగుబడి 30 టన్నులు | Banana Farming | రైతు బడి

పహల్గాం నుంచి పల్లె వరకు Army Ganuga in Srikakulam ఆర్మీ గానుగ వెనుక అందమైన బాధ

Ginger Farming | ఇలా చేస్తే ఎకరాకు 200 క్వింటాళ్ల అల్లం | Ginger Cultivation  Techniques | BIGTV

RaithuBandham | రైతులను కోటీశ్వరులుగా మార్చే పంట ఒక్కచెట్టు పెంచిన లగ్జరీలైఫ్, ఒక ఎకరాతో కోటీశ్వరుడే

Scope for Bumper yields in turmeric through hydroponic farming - Farmer experience @mulugu

Grapting Brinjal Cultivation In Telugu || గ్రాప్టింగ్ వంకాయ సాగు || వంకాయ టమాట అంటు మొక్కలు.

Techniques In Turmeric Cultivation | పసుపు సాగు  మెళకువలు | Matti Manishi | 10TV

© 2025 dtub. Все права защищены.

  • Контакты
  • О нас
  • Политика конфиденциальности

Контакты для правообладателей: [email protected]