*యానాం కోకో బీచ్ లో సంక్రాంతి సంబరాలు* @ హోరెత్తిన *జై భీమ్* నినాదం
Автор: SGV creations ( Duryodhana Master)
Загружено: 2026-01-18
Просмотров: 142
సూరసేనయానాం(ఆంధ్రా-గోవా) కోకో బీచ్‌లో సంక్రాంతి సంబరాలలో మూడవ రోజు విస్తుపోయే ఒక అద్భుతమైన సంఘటన జరిగింది.🪁🌊
డా. బి. ఆర్. అంబేద్కర్ వారి జీవిత చరిత్రను స్కిట్ రూపంలో ప్రదర్శించారు. దాంతో అక్కడ ఉన్న ప్రేక్షకుల కేరింతలతో టాన్స్ లోకి వెళ్లిపోయారు. దాదాపు 30 నిముషాల పాటు
సభా ప్రాంగణం అంతా జై భీమ్ నినాదాలతో,అరుపులు కేకలు,ఈలలతో హోరెత్తి పోయింది.ఇది వరకు ఎన్నడూ చూడని విధంగా మార్మోగి పోయింది...
గౌరవ శాసన సభ్యులు
అయితాబత్తుల.ఆనందరావు
(AAR) గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం
డా. బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోనే కాదు, తెలుగు రాష్ట్రాల్లో ఒక చరిత్రగా నిలిచిపోతుందని విశ్లేషకులు చెబుతున్నారు.
"ఈ సంక్రాంతి పండుగ జీవితంలో మరిచిపోలేని ఒక అనుభూతి అని పాల్గొన్న ప్రేక్షకులు అంటున్నారు…జై భీమ్ ...జై జై భీమ్..
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: