సంపూర్ణ ఆరోగ్యం పొందడం ఎలా Perfect Health , by Ramu Master
Автор: NLIGHT TV
Загружено: 2021-03-05
Просмотров: 10388
1.To Join our Dhyanaosmania's watsapp group click the below link👇:
https://chat.whatsapp.com/ISbfolEqk2p...
2.Subscribe "NLIGHT TV" 👇:
/ @nlighttv
3)follow us on websites 👇:
https://dhyanaosmania.org/
4)like our Facebook page 👇
/ dhyanaosmaina
5)To Join dhyanaosmania 's insta page 👇
/ dhyanaosmania
6)To join dhyanaosmania's telegram page
👇
https://t.me/dhyanaosmania
7) For donations:
A/C 39656483186
#nlighttv #ramumaster #meditation #no1spiritualchannel ప్రస్తుత కాలంలో మనం ఎంతో hygienic Health Care పాటిస్తున్నప్పటికీ ఇన్ని రకాల కొత్త జబ్బులు ఎందుకు వస్తున్నాయి?? ఆరోగ్యంగా ఉండడమంటే భౌతిక శరీరం flexible గా ఉండడమే నా? మరి సామాజిక, మానసిక ఆరోగ్య పరిస్థితి ఏమిటి??అసలు మనకు అనారోగ్యం ఎందుకు వస్తుంది? ఎంత గొప్ప హాస్పిటల్లో ఐనా....ఎంత పెద్ద డాక్టర్ అయినా ఫలితం కొన్నాళ్ళ వరకే ఉంటుంది ఎందుకని?? సంపూర్ణమైన ఆరోగ్యాన్ని పొందడానికి శాశ్వత పరిష్కారం లేనే లేదా?? ఉపవాసాలు, పూజలు, వ్రతాలు చేసేవారికి మరియు తాయతులు యజ్ఞాలు వలన ఆరోగ్యం బాగుపడుతుందా? అడవి ప్రాంతాల్లో ఉండే వాళ్ళు ఎటువంటి శుభ్రత పాటించరు, ఆ ప్రాంతాల్లో అసలు ఆసుపత్రి ఉండదు అయిన వారు ఎంతో ఆరోగ్యంగా, చురుకుగా ఉంటారు....., సమతుల ఆహారం తీసుకుంటున్న మనం మాత్రం ఇరవై ఏళ్లకే అంతుచిక్కని జబ్బుల్లో అల్లాడుతున్నారు ఎందుకని?? యోగులు ఆహారం, మంచి నీరు లేకుండా ఎన్నో ఏళ్ల తరబడి ఎలా ఉండగలుగుతారు? అసలు మనకు ఆరోగ్యం తీసుకుంటున్న ఆహారం నుండి మాత్రమే వస్తుందా లేక ఇంకేమైనా othersource నుండి వస్తుందా? ""ధ్యానం"" - ""సర్వరోగ నివారిణి"" అంటారు కదా..అది ఎంతవరకు నిజం?? అసలు ధ్యానం కు ఆరోగ్యానికి సంబంధం ఏమిటి?? ధ్యానం చేస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది అలాగే ఆరోగ్యం కూడా వస్తుందా?? ధ్యానం ద్వారా ఎన్నో భయంకరమైన వ్యాధులు తగ్గించుకున్నాం అని చెప్తూ ఉంటారు కదా అది నిజమేనా?? అసలు ధ్యాన ప్రక్రియలో ఇమిడి ఉన్న ఆరోగ్య రహస్యాలు ఏమిటి? తెలుసుకోవాలంటే ఈ వీడియో తప్పకుండా చివరి వరకు చూడండి. అలాగే ఇలాంటి మరెన్నో వీడియోలు కోసం nlighttv ని తప్పకుండా subscribe చేసుకోగలరు. ధన్యవాదాలు🙏
#goodhealth
#holistichealth #ramumaster #nlighttv
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: