ఆళ్లగడ్డలో 30 పోలీస్ యాక్ట్ అమలులో నేను ఒక్కసారి చెపుతా రెండోసారి చెప్పన్ అంతే.డి ఎస్ పి. ప్రమోద్
Автор: nandyal news9
Загружено: 2025-11-23
Просмотров: 406
Nandyal news 9 ---నంద్యాల జిల్లాలోని ఆళ్లగడ్డ సబ్ డివిజన్ పరిధిలో ఉన్న పోలీస్ స్టేషన్ లు అనగా ఆళ్లగడ్డ టౌన్ , ఆళ్లగడ్డ రూరల్, చాగలమర్రి, దొర్నిపాడు, శిరివెళ్ల, ఉయ్యాలవాడ, రుద్రవరం, కోవెలకుంట్ల, రేవనూరు,సంజామల, కొలిమిగుండ్ల UPS మొదలగు పోలీస్ స్టేషన్ ల పరిధిలో sec 30 Police Act అమలులో ఉన్నందున ఎవరైనా గానీ ఏవైనా సభలు, సమావేశాలు,ర్యాలీలు, ఉత్సవాలు , ధర్నాలు ,రాస్తారోకోలు నిర్వహించుకొదలచిన వారు తప్పనిసరిగా పోలీస్ వారి అనుమతి తీసుకోవలయును.
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: