బాధపడకు నువ్వు చెల్లెమ్మ||New Christian Song 2024 || D. David ||
Автор: Jesus Love
Загружено: 2024-10-25
Просмотров: 151124
#Jesus songs
#jesussongs
#folksong
#teluguchristiansongs
#christiansongs
#christianmusic
Lyrics & Tune: D. David
Vocals: D. David
Music: JP Ramesh
Dop: Sudhakar
Rhythm: Kishore
Flute: Pramod
Mix & Master: JP Ramesh Musical Studios, Hyderabad
Lyrics:
చింతలు చింతలు చింతలు చింతలు చింతలు చేయకు నీవమ్మా
శ్రీ యేసుని వైపే చూడమ్మా బాధపడకు నీవు చెల్లెమ్మ
భగవంతుని వైపే చూడమ్మా
అవి చింతలు కావమ్మా శ్రీ యేసుని చెంతకు నడిపిస్తున్నాయమ్మా
నిన్నే చూడమ్మా
అవి బాధలు కావమ్మ భగవంతుని ఒడికి చేర్చుచున్నవి నిన్నే రావమ్మ
1.సమస్యలు నిన్ను చుట్టుముట్టితే సాగలేక నీవు నిలిచి ఉన్నావా
అడ్డులు ఎన్నో అడ్డులు ఎన్నెన్నో ఎదురులేచితే అంతమేనా
అని నేర్చుకున్నావా
అవి సమస్యలు కావమ్మా సర్వేశ్వరుడే తన రూపంలోనికి మార్చుచున్నాడమ్మా
అవి అడ్డులు కావమ్మా ఆ శిల్పి చేతిలో ఒక శిల్పముగా నీవు మారుచున్నావమ్మా
2. హన్నను ఎంతో ఏడిపించిరి అందరూ ఎదుటే గేలిచేసిరి
బంధువులే బహు బాధపెట్టిరి గొడ్రాలని ఒక ముద్రవేసిరి
హన్నా ను చూడమ్మా యేసయ్య సన్నిధికి వచ్చి ఎంతగానో ఏడ్చినమ్మ
ఆ యేసు చూసేనమ్మా తన కృపను చూపి బహుమానం
ఇచ్చి ఆనందపరచినమ్మ
3. మొడు బారిన జీవితము ఆనాడు రోతిది చూడమ్మా
పుట్టించిన ఆ దేవుడిపై ఆధారపడిన నిలిచి ఉండేనమ్మా
నా యేసు చూసేనమ్మా మొడు బారినజీవితము చిగురింప చేసిన అమ్మ
తన కరుణ చూపినమ్మ తన జీవితంలో ఒక భాగముగా బోయాజు నిచ్చెనమ్మా
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: