నిర్గమ కాండము 34 వ అధ్యాయము బైబిల్ రీడింగ్
Автор: Adonai Bible Quiz
Загружено: 2025-12-04
Просмотров: 23
ADONAI BIBLE QUIZ
#bible #jesus #god #love #faith #christian #christ #christianity #church #jesuschrist #hope #gospel #scripture #truth #life #pray #blessed #bibleverse #prayer #peace #holyspirit #worship #biblestudy #motivation #grace #encouragement #religion #godisgood #inspiration
ప్రభునందు ప్రియమైన
ADONAI BIBLE QUIZ
కుటుంబానికి ప్రేమామయుడైన ప్రభు నామములో వందనాలు
వాట్సప్ యూట్యూబ్ గ్రూప్ ల్లో జరిగే అంశాల వివరణ
🎀ప్రతి రోజు బైబిల్ గ్రంథము నుండి యూట్యూబ్ లో ఒక అంశం పై క్విజ్ ఇవ్వడం జరుగుతుంది
🔮.ప్రతీ రోజు 5am కి క్విజ్ ఒక అధ్యాయము పై ఉంటుంది. జవాబులు 9️⃣2️⃣4️⃣8️⃣8️⃣0️⃣4️⃣4️⃣0️⃣2️⃣కి 5am నుండి 07:30pm లోపు ఎప్పుడైనా పంపవచ్చు. జవాబులు 08:00pm కి గ్రూప్ లో తెలియజేయడం జరుగుతుంది.
🔮. 7:00pm కి ప్రతిరోజూ ఒక అధ్యాయము నుండి 10ప్రశ్నల Online క్విజ్ 20నిమిషాలు ఉంటుంది.
🔮.ప్రతీ శనివారం,ఆదివారం 7:00pm కి ఒక అంశం పై క్విజ్ ఉంటుంది.
1⃣. 01/12/2025 (సోమవారం) – 5am యోబు గ్రంథము 40వ అధ్యాయము పై క్విజ్
2⃣. 01/12/2025 (సోమవారం)07:00 pm కి "అంశము :జనరల్ క్విజ్ (ఆదికాండము నుండి మొదటి రాజులు వరకు) పై క్విజ్"
3⃣. 02/12/2025 (మంగళవారం ) – యోబు గ్రంథము 41వ అధ్యాయము పై క్విజ్
4⃣. 02/12/2025 (మంగళవారం ) 7:00pmకి "ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము " పై క్విజ్
5⃣. 03/12/2025 (బుధవారం ) – 5am కి యోబు గ్రంథము 42వ అధ్యాయము పై క్విజ్
6⃣. 03/12/2025 (బుధవారం ) - 07:00 pm కి "ప్రకటన గ్రంథము 8వ అధ్యాయము పై క్విజ్
7⃣. 04/12/2025 (గురువారం ) – 5amకి కీర్తనలు గ్రంథము 1వ అధ్యాయము పై క్విజ్
8⃣. 04/12/2025 (గురువారం ) – 7:00pmకి
"ప్రకటన గ్రంథము 9వ అధ్యాయము" పై క్విజ్
9⃣. 05/12/2025 (శుక్రవారం ) – 5am కి
కీర్తనలు గ్రంథము 2వ అధ్యాయము పై క్విజ్
🔟. 05/12/2025 (శుక్రవారం ) – 7:00pm కి "ప్రకటన గ్రంథము 10వ అధ్యాయము " పై క్విజ్
1⃣1⃣. 06/12/2025(శనివారం ) – 5am కి కీర్తనలు గ్రంథము 3వ అధ్యాయము పై క్విజ్
1⃣2⃣. 06/12/2025 (శనివారం) -07:00 కి "పాత నిబంధనలో బాహువుగా యేసుక్రీస్తు" అనే అంశం " పై క్విజ్
1⃣3⃣. 07/12/2025(ఆదివారం)_ 5am కి కీర్తనలు గ్రంథము 4వ అధ్యాయము పై క్విజ్
1⃣4⃣.
07/12/2025 (ఆదివారం ) – 7:00pm కి "పాత నిబంధన లో వాక్యముగా యేసుక్రీస్తు" అనే అంశం పై క్విజ్
ADONOI BIBLE QUIZ వాట్సాప్ గ్రూప్ లో జరిగే మార్నింగ్ ఈవెనింగ్ క్విజ్ లో పార్టిసిపేట్ చెయ్యాలనుకున్నవారు ఈ క్రింద లింక్ ని క్లిక్ చేయండి
https://chat.whatsapp.com/DDgcpZUwKdd...
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: