చరణ్ నెక్ట్స్ సాంగ్ సెట్ అప్ షాకింగ్! Charan vs Janhvi Dance War? | Ram Charan | Peddi | Rmedia
Автор: Resound 360
Загружено: 2025-12-01
Просмотров: 24101
చరణ్ నెక్ట్స్ సాంగ్ సెట్ అప్ షాకింగ్! Charan vs Janhvi Dance War? | Ram Charan | Peddi | Rmedia
#RamCharan #Peddi #RC17 #BuchiBabuSana #JanhviKapoor
#ARRahman #TeluguCinema #TollywoodUpdates #RamCharanFans
#PeddiUpdate #ChikiriSong #CharanJanhvi #FilmNews #Tollywood
#RC17Updates #MegaPowerStar #PanIndiaMovie
రామ్ చరణ్ – బుచ్చిబాబు సంయుక్తంగా తెరకెక్కిస్తున్న “పెద్ది” సినిమా నుంచి సూపర్ ఎక్సైటింగ్ అప్‌డేట్స్ బయటకొచ్చాయి!
🎵 A.R. Rahman సంగీతం
చికిరి సాంగ్ ఇండియా – విదేశాల్లో సెన్సేషన్ గా మారిన తర్వాత… ఇప్పుడు చరణ్ & జాన్వీ కపూర్ పై ఒక బ్యూటీఫుల్ – డ్యాన్సీ నంబర్ కంపోజ్ చేస్తున్నారట రెహమాన్.
💃🕺 Charan vs Janhvi Dance Competition?
ఈ సాంగ్‌లో జాన్వీ, రామ్ చరణ్‌కి పోటాపోటీగా డాన్స్ చేయబోతున్నారని సమాచారం. చరణ్ మార్క్ డాన్స్ స్టెప్స్ – జాన్వీ ఎనర్జీ – రెండూ కలిస్తే స్క్రీన్ మీద ఫైర్! 🔥
🎬 Huge Set in Hyderabad
ఈ సాంగ్ కోసం భారీ సెట్ కూడా రెడీ చేస్తున్నారు. కొరియోగ్రాఫర్ ఎవరు అనే విషయంలో కూడా సస్పెన్స్ పెరిగింది.
🔥 Massive Action Episode
కొత్త షెడ్యూల్‌లో చరణ్, శివరాజ్‌కుమార్ పాల్గొంటున్న హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ ని బాలీవుడ్ టాప్ స్టంట్ మాస్టర్ Shyam Kaushal పర్యవేక్షణలో తెరకెక్కిస్తున్నారు.
📍 Delhi Schedule
డిసెంబర్ 5 నుంచి ఢిల్లీలో కీలక సన్నివేశాల షూట్!
జనవరి నాటికి మొత్తం షూట్ కంప్లీట్ చేసి…
🎉 Release Date
👉 మార్చి 27 – రామ్ చరణ్ బర్త్‌డే
👉 పాన్ ఇండియా రిలీజ్ (TEL | TAM | HIN | KAN | MAL)
ఈ వీడియోలో:
✔ పెద్ది మూవీ అప్‌డేట్స్
✔ చరణ్ – జాన్వీ సాంగ్ వివరాలు
✔ యాక్షన్ సీక్వెన్స్ డీటైల్స్
✔ ఏఆర్ రెహమాన్ కంపోజిషన్ లెవెల్
✔ షూటింగ్ లొకేషన్స్ & షెడ్యూల్
👉 వీడియో చివరివరకు చూడండి
👉 LIKE 👍 SHARE 🔁 SUBSCRIBE 🔔 చేయడం మర్చిపోవద్దు!
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: