ఎంతో స్పెషల్ నేను ఎంతో స్పెషల్ / Entho special by Rosy Joshy Swasy
Автор: Sandhya88
Загружено: 2025-11-23
Просмотров: 304
#ఎంతోస్పెషల్ #దేవునిఆలోచన #దేవునిచేతిపని #ఆర్డినరీకాదు #ఎక్స్ట్రాఆర్డినరినేను #యేసునందుప్రత్యేకం #ChosenGeneration #ప్రత్యేకజనాంగం #GodsMasterpiece #దేవునిప్రేమ #యేసునన్నుప్రేమించాడు #CreatedWithPurpose #PurposeInChrist #యేసునియమించాడు #BearFruitForChrist #ChristianSongTelugu #TeluguWorship #WorshipSong #TeluguChristianMusic #BlessedInChrist #JesusLovesMe #PraiseTheLord #GloryToJesus #FaithSong #GospelSinger #యేసునాదేవుడు #ExtraordinaryInChrist #RoyalPriesthood #ప్రచురించుటకు #ఎర్పరచబడినవంశం
ఎంతో స్పెషల్ నేను ఎంతో స్పెషల్
దేవుని ఆలోచన నేను
ఎంతో స్పెషల్ నేను ఎంతో స్పెషల్
దేవుని చేతి పని నేను (2 )
ఆర్డినరీ వ్యక్తిని కాను
ఎక్స్ట్రా ఆర్డినరీ నేను (2 ) ఎంతో స్పెషల్ ..
చరణం :
నేను ప్రేమించలేదు దేవుడే నన్ను ప్రేమించాడు
నేను ఏర్పర్చుకోలేదు దేవుడే నన్ను ఏర్పరచుకున్నాడు (2 )
ఏర్పరచబడిన వంశముగా యేసయ్య చేసాడు నన్ను
ప్రత్యేక మైన జనాoగాముగా యేసయ్య చేసాడు నన్ను (2 )
ఆర్డినరీ వ్యక్తిని కాను
ఎక్స్ట్రా ఆర్డినరీ నేను (2 ) ఎంతో స్పెషల్ ..
చరణం :
నేను ఫలిఇoచుటకు యేసయ్య నన్ను నియమించాడు
నేను ప్రచురించుటకు యేసయ్య తనల మార్చుకున్నాడు ( 2 )
ఏర్పరచబడిన వంశముగా యేసయ్య చేసాడు నన్ను
ప్రత్యేక మైన జనాoగాముగా యేసయ్య చేసాడు నన్ను (2 )
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: