వైఎస్ జగన్ నవరత్నాలు ప్రకటించారు..! YCP MP Vijayasai Reddy Padayatra Begins | Telugu News | hmtv
Автор: hmtv Telugu News
Загружено: 2018-05-02
Просмотров: 1067
ప్రజా సంక్షేమం కోసం, ఆంధ్రప్రదేశ్‌లో సుపరిపాలన కోసం.. వైఎస్ జగన్ నవరత్నాలు ప్రకటించారన్నారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. ప్రజల నాడి, కష్టాలు తెలుసుకునేందుకే జగన్ పాదయాత్ర చేస్తున్నారని చెప్పారు. జగన్ ప్రజాసంకల్పయాత్రకు.. సంఘీభావంగా విజయసాయిరెడ్డి కూడా యాత్ర ప్రారంభించారు. ఉత్తరాంధ్రకు సుజల స్రవంతి సాకారం కావాలని.. ప్రజా సమస్యలు తెలుసుకోవాలనే ఆలోచనతోనే పాదయాత్ర మొదలుపెట్టినట్లు తెలిపారు.
#VijaySaiReddy #ysjagan #ysjaganpadayatra #prajasankalpayatra
Mahanati Audio Launch Live: https://goo.gl/o25B8Q
Air Coolers In RTC Bus: https://goo.gl/AVEUyR
Blood Donation Drive: https://goo.gl/3hPR8g
Samantha Akkineni Speech: https://goo.gl/dNQDsS
Watch HMTV Live ► • Видео
► Subscribe to YouTube : http://goo.gl/f9lm5E
► Like us on FB : / hmtvnewslive
► Follow us on Twitter : / hmtvlive
► Follow us on Google+ : https://goo.gl/FNBJo5
► Visit Us : http://www.hmtvlive.com/
► Visit : http://www.thehansindia.com

Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: