లాలిజో బజ్జో కన్నా లాలిజో క్రిస్మస్ పాట 2026
Автор: JEEVANA RAAGAM(జీవన రాగం)
Загружено: 2025-12-02
Просмотров: 9338
మానవత్వం పరిమళించే ఈవేళ
దైవ కుమారుని రాకడ ఈవేళ
ప్రభుని జననం మనకు శుభవేళ
లాలిజో లాలీజో బజ్జో కన్నా లాలీజో
లాలిజో లాలీజో బజ్జో కన్నా లాలీజో
రాజులంతా తెచ్చిరి కానుకలు
ప్రభుని కొరకు అర్పించిరి భక్తి తోడ
రాజులంతా తెచ్చిరి కానుకలు
ప్రభుని కొరకు అర్పించిరి భక్తి తోడ
గొల్లలంత ఏకమై ప్రభుని వేడ
గొల్లలంతా ఏకమై ప్రభుని వేడ
లోకమంత చాటిరి యేసు జననం
లాలిజో లాలీజో బజ్జో కన్నా లాలీజో
లాలిజో లాలీజో బజ్జో కన్నా లాలీజో
చిట్టి యేసు జన్మిచె పశుల తొట్టిలో
నీ నా రక్షణకై ఈ లోకంలో
చిట్టి యేసు జన్మిచె పశుల తొట్టిలో
నీ నా రక్షణకై ఈ లోకంలో
దూతలంత పాడిరి మహిమ గీతం
దూతలంత పాడిరి మహిమ గీతం
లోకమంత చాటిరి యేసు జననం
లాలిజో లాలీజో బజ్జో కన్నా లాలీజో
లాలిజో లాలీజో బజ్జో కన్నా లాలీజో
మానవత్వం పరిమళించే ఈవేళ
దైవ కుమారుని రాకడ ఈవేళ
ప్రభుని జననం మనకు శుభవేళ
లాలిజో లాలీజో బజ్జో కన్నా లాలీజో
లాలిజో లాలీజో బజ్జో కన్నా లాలీజో
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: