New Pensions update in AP జిల్లాకు 200కొత్త పెన్షన్లు మంజూరు
Автор: INFO BABU
Загружено: 2025-12-23
Просмотров: 3673
📢 జిల్లాకు 200 కొత్త పెన్షన్లు – సీఎం చంద్రబాబు శుభవార్త
పెన్షన్ల మంజూరుపై సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు.
👉 ఇప్పటివరకు పెన్షన్ల మంజూరులో కలెక్టర్లకు విచక్షణాధికారం లేకపోవడంతో బాధితులకు న్యాయం జరగడం లేదని IAS కలెక్టర్ల సదస్సులో ప్రస్తావన వచ్చింది.
👉 దీనిపై వెంటనే స్పందించిన సీఎం, జిల్లాకు 200 కొత్త పెన్షన్లు మంజూరు చేసేందుకు అనుమతి ఇచ్చారు.
👥 ఎవరికి ఈ పెన్షన్లు?
✔ దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులు
✔ క్యాన్సర్ రోగులు
✔ దివ్యాంగులు
📌 ముఖ్య నిర్ణయం:
➡️ ఈ పెన్షన్ల మంజూరుపై
👉 ఇన్ఛార్జ్ మంత్రి & జిల్లా కలెక్టర్ కలిసి నిర్ణయం తీసుకునే వెసులుబాటు కల్పించారు.
✅ బాధితులకు న్యాయం చేకూరేలా ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది.
📲 ఉపయోగపడుతుందనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి 🙏
#APPensions
#ChandrababuNaidu
#APGovernment
#NewPensions
#DisabledPension
#CancerPatients
#ChronicDisease
#APNews
#LatestAPUpdates
#PensionUpdate
#telugunews
#apgovernmentschemes
#andhrapradesh
#viral
#governmentschemes
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: