రాకడ సమయంలో II Rakada Samayamlo Telugu Christian Song II Telugu Worship Song
Автор: DIVINE VISUAL STUDIO
Загружено: 2025-12-15
Просмотров: 27988
Latest Telugu Christian Songs II Latest Telugu Worship Songs II Telugu Christian Worship Songs II Morning Worship
పల్లవి :
రాకడ సమయంలో – కడబూర శబ్ధంతో
యేసుని చేరుకునే – విశ్వాసం నీకుందా
రావయ్య యేసయ్య – వేగరావయ్యా
రావయ్య యేసునాథా – వేగమెరావయ్యా
1. యేసయ్య రాకడ సమయంలో
ఎదురేగె రక్షణ నీకుందా
లోకాశలపై విజయం నీకుందా
రావయ్య యేసయ్య – వేగరావయ్యా
రావయ్య యేసునాథా – వేగమెరావయ్యా
రాకడ సమయంలో – కడబూర శబ్ధంతో
యేసుని చేరుకునే – విశ్వాసం నీకుందా
2. ఇంపైన ధూపవేదికగా
ఏకాంత ప్రార్థన నీకుందా
యేసు ఆశించే దీన మనస్సుందా
రావయ్య యేసయ్య – వేగరావయ్యా
రావయ్య యేసునాథా – వేగమెరావయ్యా
రాకడ సమయంలో – కడబూర శబ్ధంతో
యేసుని చేరుకునే – విశ్వాసం నీకుందా
3. శ్రమలోన సహనం నీకుందా?
స్తుతియించే నాలుక నీకుందా
శ్రమలోన సహనం నీకుందా?
స్తుతియించే నాలుక నీకుందా
ఆత్మలకొరకైన భారం నీకుందా
ఆత్మలకొరకైన భారం నీకుందా
II రావయ్య యేసయ్య II
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: