Mahatma Gandhi: గాంధీ చివరి రోజు ఎలా గడిచింది? ఆయన్ను హత్య చేసే ముందు గాడ్సే ఏం చేశాడు? | BBC Telugu
Автор: BBC News Telugu
Загружено: 2024-01-29
Просмотров: 37439
నేడు గాంధీ వర్థంతి: 1948 జనవరి 30న దిల్లీ బిర్లా బిర్లా హౌస్‌లో సహాయకులు ఆభా, మనులతో కలిసి నడుస్తూ, వారితో సరదాగా ముచ్చటిస్తూ గాంధీ ప్రార్థనా సభకు చేరుకున్నారు. అక్కడున్న ప్రజలకు అభివాదం చేశారు. నాథూరాం గాడ్సే, గాంధీ వైపు వంగడం చూసి, అతడు పాదాలకు నమస్కరిస్తున్నాడని మను అనుకున్నారు. #martyrsday #GandhiDeathAnniversary #NathuramGodse #BBCTelugu #MahatmaGandhi #LastDay
కథనం: రేహాన్ ఫజల్, బీబీసీ ప్రతినిధి.
___________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్‌బుక్: / bbcnewstelugu
ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
ట్విటర్: / bbcnewstelugu
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: