Neeku Theliyuna Christian Song | నీకు తెలియునా తెలుగు క్రైస్తవ పాట :: 4K
Автор: Songs Of Life
Загружено: 2025-12-19
Просмотров: 1556
Neeku Theliyuna | నీకు తెలియునా
AI Generated Music
Music : AI - Generated by Suno AI @suno
Composer/Lyricist : Rev. Dr. Rajaratnam Ganta
Mastering: AI - Generated by Landr AI @LANDRmusic
Visuals: AI - Generated by Openart AI @openart_ai
Editing : Avinash Namburi
Produced by : Polar Media
Lyrics:
నీకు తెలియునా
నీ సుతుని గూర్చిన
చిత్రమైన గాధ
ఎలా తెలిపెద
నీ హృదయ ఖడ్గ కోత
ఎలా తెలిపెద
మరియా కన్య మరియా
తెలియునా తల్లి మరియా
వీ సుతుడు తాకితే స్వస్థత
మాట్లాడితే మనసుకు ఊరట
రోగి బాగుపడును
పిశాచి పారిపోవును
అందుడు చూపు పొందును
మూగ మాట్లాడును
మృతులైనవారు కూడ లేతురు
ఓర్వలేని యూదులలో కొందరు
నీ సుతుని కౄరసిలువ వేతురు
మరణమెుంది అతడు
మరల లేచును
పరముకేగి రారాజుగ
తిరిగి వచ్చును
యుగయుగాలు నిత్య రాజ్య మేలును
నీకు తెలియునా
నీ సుతుని గూర్చిన
చిత్రమైన గాధ
ఎలా తెలిపెద
నీ హృదయ ఖడ్గ కోత
ఎలా తెలిపెద
#mary #jesus #jesuschrist #suno #openartai #christmas #christmasmusic #christmassongs #christmas2025 #latestchristiandevotionalsongs #teluguchristiansongs #teluguchristmas #praiseandworship #carols #christmascarol #aivideo #aisongs #christmasseason #aimusic #aimusicvideo #aimusic2025 #aimusician
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: