అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతీవారు / False doctrines followers / Christian message.
Автор: Olive Branch Telugu channel
Загружено: 2025-12-22
Просмотров: 483
దేవుని సంకల్పాన్ని నిర్లక్ష్యం చేసే మానవ కల్పితపద్ధతులు. సత్యాన్ని నిర్లక్ష్యం చేసి దేవుని క్రమాన్ని ప్రక్కనపెట్టి అబద్ధాన్ని, అసత్యాన్ని ప్రోత్సహించేవారి కోసం.
జీవముగల దేవుని ఆరాధించే ప్రజలు ... ఒకే దేవునిని ఆరాధిస్తూ, ఒకే విశ్వాసము, ఒకే నిరీక్షణ కలిగినవారైయుండి, ఎందుకు ఇన్ని డినామినేషన్స్ గా విడిపోవడానికి కారణం, తప్పుడు బోధలు, సిద్ధాంతాలు ఎలా సంఘములో ప్రవేశించాయి. ఈ పరిస్థితుల్లో కొనసాగుతున్న నామకార్థవిశ్వాసుల నేటి స్థితి ఎలా ఉంది, రేపటి గతి ఏమవ్వబోతోంది ..అనే అంశము పై ఈ వీడియో చేయడం జరిగింది.
ఈ వీడియోలో వివరించబడిన కొన్ని సంగతులు నామకార్థ సేవకులకు, విశ్వాసులకు అభ్యంతరకరంగా ఉండవచ్చు. అటువంటి వారిని విమర్శించడం నా
" ధ్యేయం " కాదు గాని. నామకార్థమైన భక్తి యొక్క ముగింపు ఎలా ఉంటుందో గ్రహించడానికి ప్రతీ విశ్వాసి సత్యమందు స్థిరపడాలి అనే మంచి ఉద్దేశ్యం తో మాత్రమే ఈ వీడియో చేసాను.
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: