ప్రతి గొప్ప వ్యక్తి వెనుక ఎన్నో కష్టాలు ఉంటాయి ! | Hari Thadoju | Josh Talks Telugu
Автор: జోష్ Talks
Загружено: 2024-09-04
Просмотров: 746
హరి తాడోజు ఆంధ్ర ప్రదేశ్ రాజమండ్రికి చెందిన కళాకారుడు. అతను 18 సంవత్సరాల వయస్సులో రాజమండ్రిలో తన కెరీర్ను ప్రారంభించాడు. అతను కళాశాల నుండి dropout అయ్యాడు మరియు పెయింటింగ్ పట్ల తన అభిరుచిని కొనసాగించడం ప్రారంభించాడు. ప్రస్తుతం హైదరాబాద్‌లో కళలు, పెయింటింగ్స్‌లో సేవలు అందించే స్టార్టప్‌ను నడుపుతున్నాడు. ఇతర దేశాలకు కూడా విస్తరించాలని చూస్తున్నాడు. ఈ వీడియోలో, హరి తాడోజు ఒక చిన్న-పట్టణ వ్యక్తి నుండి మెట్రోలో CEO అయ్యే వరకు తన స్ఫూర్తిదాయకమైన ప్రయాణాన్ని పంచుకున్నారు. స్ఫూర్తి కోసం ఈ వీడియో చూడండి.
Discover the incredible story of Hari Thadoju, a talented artist hailing from Rajamahendravaram, Andhra Pradesh. At the young age of 18, he embarked on his artistic journey, fueled by his passion for painting. Choosing to follow his heart, he made the bold decision to drop out of college and fully dedicate himself to his craft. Today, Hari Thadoju is the proud founder and CEO of a flourishing startup based in Hyderabad. His innovative venture offers a wide range of exceptional art services and paintings, capturing the essence of creativity and beauty. With a vision to go beyond boundaries, Hari Thadoju has set his sights on expanding his business to international markets. In this captivating video, Hari Thadoju shares his inspiring tale of transformation from a small-town artist to a successful CEO in a bustling metropolis. Witness his perseverance, determination, and unwavering belief in his dreams. Join us in experiencing this awe-inspiring journey and be motivated to pursue your own passions.
Josh Talks passionately believes that a well-told story has the power to reshape attitudes, lives, and ultimately, the world. We are on a mission to find and showcase the best motivational stories from across India through documented videos, motivational speeches, and live events held all over the country. Josh Talks Telugu aims to inspire and motivate you by bringing the best Telugu motivational videos and stories in Telugu. What started as a simple conference is now a fast-growing media platform that covers the most innovative rags to riches, struggles to success, zero to hero, and failure to success stories with speakers from every conceivable background, including entrepreneurship, women’s rights, public policy, sports, entertainment, and social initiatives. With 10 languages in our ambit, our stories and speakers echo one desire: to inspire action. Our goal is to unlock the potential of passionate young Indians from rural and urban areas by inspiring them to overcome the challenges they face in their careers and helping them discover their true calling in life.
ఒక మంచి కథ వ్యక్తి యొక్క జీవితం ధోరణి మరియు అంతిమంగా ప్రపంచాన్ని మార్చే శక్తి ఉందని జోష్ టాక్స్ తెలుగు విశ్వసిస్తుంది. డాక్యుమెంట్ చేయబడిన వీడియోలు, ప్రేరణ కొరకు ప్రసంగాలు మరియు దేశవ్యాప్తంగా జరిగే ప్రత్యక్ష ఈవెంట్‌ల ద్వారా, భారతదేశం అంతటా అత్యుత్తమ ప్రేరణాత్మక కథనాలను కనుగొని ప్రదర్శించే లక్ష్యంతో మేము ఉన్నాము. జోష్ టాక్స్ తెలుగు చక్కని ప్రేరణాత్మక వీడియోలు మరియు కథనాలను తెలుగులోకి తీసుకురావడం ద్వారా మీలో స్ఫూర్తిని నింపి ఉత్తమ దారిలో నడిచేలా చేయడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. ఒక సాధారణ కాన్ఫరెన్స్‌గా ప్రారంభమయ్యి, నేడు Rags to Riches, struggle to success, zero to hero, and failure to success, career guidance వంటి నేపథ్యాలలో, వ్యవస్థాపకత, మహిళల హక్కులు, క్రీడలు, వినోదం, సామాజిక కార్యక్రమాలు, పబ్లిక్‌తో సహా ప్రతి ఊహించదగిన నేపథ్యం నుండి స్పీకర్‌లతో ఇప్పుడు వేగంగా అభివృద్ధి చెందుతున్న మీడియా ప్లాట్‌ఫారమ్. స్ఫూర్తిని కలిగించడమే లక్ష్యంగా 10 భాషలతో, మేము, మా కథనాలు మరియు స్పీకర్లు సంకల్పిస్తున్నాం. గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల నుండి యువ భారతీయుల సామర్థ్యాన్ని అన్‌లాక్ చేయడం ద్వారా వారి కెరీర్‌లు లేదా వ్యాపారంలో వారు ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించి, motivate చేసి, జీవితంలో వారి నిజమైన సంతృప్తిని కనుగొనడంలో వారికి సహాయపడటం మా లక్ష్యం.
You can now showcase and advertise your brand on the Josh Talks videos, reach out to us at [email protected] if you are interested
#joshtalkstelugu #artist #successstory
----*DISCLAIMER*----
All of the views and work outside the pretext of the speaker's video are his/ her own, and Josh Talks, by any means, does not support them directly or indirectly and neither is it liable for it. Viewers are requested to use their own discretion while viewing the content and focus on the entirety of the story rather than finding inferences in its parts. Josh Talks by any means, does not further or amplify any specific ideology or propaganda.
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: