అటుకుల మిక్చర్ ని ఈ ఒక్క మసాలా పౌడర్ వేసి చెయ్యండి 👍 ఫిదా అవాల్సిందే మంచి టీ టైమ్ సింపుల్ స్నాక్స్
Автор: Ushamuchatlu&ruchulu
Загружено: 2026-01-10
Просмотров: 68
ఈ మసాలా పౌడర్ వేసి చెయ్యండి అటుకుల మిక్సర్, ఒక్కసారి రుచి చూస్తే ఫిదా అవాల్సిందే ఇంట్లో వాళ్ళంతా 👍 చాలా ఈజీగా త్వరగా చేసుకోవచ్చు అండి ఈ మిక్చర్ నీ, మనము జర్నీ చేసినపుడు, ఇంటికి ఎవరైనా బంధుమిత్రులు వచ్చినపుడు, చిన్న చిన్న కిట్టి పార్టీస్ కి తక్కువ సమయంలో ఎక్కువ quantity లో ఈ మిక్చర్ నీ చేసుకోవచ్చు.
తప్పకుండా ఈ పద్ధతిలో ఈ మసాలా పౌడర్ వేసి చెయ్యండి 👍 అటుకుల మిక్చర్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక like ఇవ్వండి. ఒక హైప్ ఇవ్వండి. ఇలాంటి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానెల్ ను subscribe చేయండి 😄
నేను చేసిన మరికొన్ని సింపుల్ గా చేసుకునే రెసిపీస్
• Snacks 🤤👌
#pohamixture
#mixture
#pindivantalu
#teluguvantalu
#simplesnacks
#easycooking
#telugu
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: