దీనుల యెడల కృప చూపువాడ | Sung By Bro. Mathews Garu |
Автор: Pas Eliyah Garu
Загружено: 2025-12-19
Просмотров: 414
| Dheenula Edala | Bro Mathews, Krupa Ministries, Guntur.
దీనుల యెడల కృప చూపువాడా
నీ దాసుని దాటిపోకయ్యా ''2''
నీవే నా ఆధారము నా యేసయ్యా
నీవే నా ఆశ్రయము ''2''
''దీనుల''
1.విరిగి నలిగి నేను ఉన్నానయ్యా
ఎదకోతతో నిన్నే చేరితినయ్యా ''2''
అమ్మలాగ ఆదరించే దేవుడవు
అనాధగా నన్ను విడువని దేవుడవు ''2''
''దీనుల''
2.విరోధుల అంబులకు అప్పగించకా
నా కవచం నీవై నన్ను కాపాడితివి ''2''
నా శ్రమ నిందలను చూచితివి
దుఃఖము సంతోషముగా మార్చితివి ''2''
''దీనుల''
3.నా చేయి పట్టి నన్ను నడిపించితివి
కృపా ఐశ్వర్యములతో నన్ను నింపితివి ''2''
క్రీస్తునందు ప్రతి అక్కర తీర్చావు
కృతజ్ఞుడనై నేను జీవించెదను ''2''
''దీనుల''
#telugu #apostle #motivation #telugu christian latest song #krupaministries #virelvideo
Do subscribe our channel
#Pas Eliyah Garu
like,share,comment.
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: