అమ్మవారి తో కలిపి అరుణాచాలేశ్వరుడే స్వయంగా చేసే అరుణాచలం గిరిప్రదక్షిణ # RP TELUGU TRAVELLER
Автор: RP Telugu Traveller
Загружено: 2025-12-05
Просмотров: 57
అమ్మవారి తో కలిపి అరుణాచాలేశ్వరుడే స్వయంగా చేసే అరుణాచలం గిరిప్రదక్షిణ #kar# RP TELUGU TRAVELLER
2025 అరుణాచలం కార్తీక దీపోత్సవం.అమ్మవారి తో కలసి మహదేవుడు అరుణ గిరి ప్రదక్షిణం చేస్తారు. దీపోత్సవం తరువాత ఒకసారి ఉత్తరాయణ పుణ్యకాలము లో కనుమ రోజున ఒకసారి సంవత్సరంలో రెండు సార్లు చేస్తారు. ఈ అరుదైన సందర్భాలలో దైవంతో పాటు భక్తులు కూడ గిరి ప్రదక్షిణం లో ఆనందంగా చేస్తారు.ఓం అపీతకుచంబా సమేత అరుణాచలేశ్వరాయనమః..
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: