70 Abhimana kshethram/Sri Vasudevapuram Mahavishnu Temple/KANNUKARA/108 Abhimana kshethram/D S Raju
Автор: Sreedhar Raju
Загружено: 2025-11-13
Просмотров: 252
వైష్ణవ భక్తులైన12 మంది ఆళ్వార్ల యొక్క పాశురాలతో నాలయిర దివ్యప్రబంధలో కీర్తించబడిన 108 విష్ణువు యొక్క వివిధ అవతారాలలో ని ఆలయాలను వైష్ణవ దివ్యదేశాలు అంటారు.
ఈ 108 వైష్ణవ దివ్యదేశాలు కాకుండా ఆళ్వార్ల తమ పాశురాలలో కీర్తించకపోయినా వైష్ణవ సంప్రదాయాలతో దివ్యదేశాల వంటి గొప్పతనాన్ని కలిగి ఉన్న అత్యంత శక్తివంతమైన 108 విష్ణు ఆలయాలను గుర్తించారు.
హిందూ పురాణాలలో ను,ఇతిహాసాలలోనూ ఈ ఆలయాల ప్రస్తావన ఉన్నందువలన ఈ
ఆలయాలు కూడా 108 వైష్ణవ దివ్యదేశాలంత ప్రఖ్యాతి పొందాయి.
ఈ 108 ఆలయాలు మహావిష్ణువు మనసుకు నివాసమున్న స్థలాలు కనుక వీటిని 108 అభిమాన క్షేత్రాలు అని పిలుస్తారు.
ఈ వీడియోలో మనం 108 వైష్ణవ అభిమాన క్షేత్రాలలో 70 వ అభిమాన క్షేత్రమైన kerala రాష్ట్రంలోని ఎర్నాకులం జిల్లాలోని కన్నుకర ప్రాంతంలో గల శ్రీ వాసుదేవపురం మహావిష్ణు ఆలయాన్ని చూస్తాము.ఈ ఆలయ గర్భగుడిలో స్వామి నిలబడివున్న భక్తులను ఆశీర్వదిస్తూన్నారు.మహాలక్షి అష్టలక్ష్మి రూపంలో కొలువై వున్నారు.
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: