Old Telugu all Songs from Movie - Pelliroju-1968
Автор: Dehame Devalayam Patala Ragalayam
Загружено: 2021-07-16
Просмотров: 78678
పెళ్ళిరోజు-1968 జమునగారు మొదటిసారి ఈ సినిమాలో డబల్ రోల్ పాత్ర పోషించారు మరియు "పెళ్ళివారమండి ఆడ పెళ్ళివారమండి" పాట కూడా పాడారు. ఈ మూవీ గురించి అందరికి బాగా తెలుసు. ఎక్కడ పెళ్లి అయినా ఈ సినిమాలో పాట మారుప్రోగి పోయేది ఆ రోజుల్లో. ఇంకా subscribe చేయని వాళ్ళు వెంటకే subscribe చెయ్యమని విజ్ఞప్తి ఎందుకంటే మీ కామెంట్స్ నాకు చేరటం లేదు. ఒక రోజులో డిలీట్ అయిపోతున్నాయి. సాంగ్స్ కూడా మీకు మళ్ళీ కనిపించవు. ఇంకా చాలా మంచి పాటలు మనం చాలా రోజులుగా విననివి ఉన్నాయి. వింటూ ఉండండి, మీకు కావలసిన పాటలు/ కామెంట్స్ తప్పక పెడుతుండండి. ఇంటరెస్ట్ ఉన్నవాళ్లకు షేర్ చెయ్యండి ప్లీజ్.
చిత్రం: పెళ్ళిరోజు - (October 12, 1968 )
నటీ నటులు- హరనాధ్, జమున, రేలంగి, గీతాంజలి, పద్మనాభం,హేమలత, పండరీబాయి
గీత రచన: రాజశ్రీ
సంగీతం: ఎం. ఎస్. శ్రీరాం
1. పెళ్ళివారమండి ఆడ పెళ్ళివారమండి - జమున, పి.బి. శ్రీనివాస్ బృందం
2. ఆనాటి చెలిమి ఒక కల కలకాదు నిజము ఈ కధ - పి.బి.శ్రీనివాస్
3. జీవితాన మరువలేము ఒకే రోజు ఇరు జీవితాలు - పి.బి.శ్రీనివాస్, పి.సుశీల
4. అడుగుదామని ఉంది నిన్నొకమాట పెదవిదాటి రాకున్నది - పి.బి.శ్రీనివాస్,పి.సుశీల
5. మగువల వలలో మగవారేలో తెలిసి తెలిసి పడతారు - పి.బి. శ్రీనివాస్
6. జీవితాన మరువలేము ఒకే రోజు ఇరు జీవితాలు - పి.సుశీల
https://drive.google.com/drive/folder...
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: