మంత్రంలోని మర్మం| శ్రీ వి వి బ్రహ్మం గురూజీ
Автор: maharshi media
Загружено: 2025-08-30
Просмотров: 477
మంత్ర జపం ఎందుకు పవిత్రంగా భావిస్తారు?
మంత్రధ్వని మన ఆలోచనలను, భావాలను, మనసును శుద్ధి చేసి లోపలి నిశ్శబ్దాన్ని కలిగిస్తుంది.
ఈ వీడియోలో...
🔸 మంత్రజపం ద్వారా మనసు ఎలా పవిత్రమవుతుంది.
🔸 శబ్ద తరంగాల ప్రభావం. ఎలా పనిచేస్తాయి.
🔸 మనసు-చైతన్యం మధ్య సంబంధం.
🔸 సాధకులు అనుభవించే ప్రశాంత స్థితి.
మంత్రజపాన్ని శ్రద్ధగా, భక్తితో చేస్తే మన అంతరంగం క్రమంగా పవిత్రమవుతుంది.
🙏 ఈ వీడియో మీకు నచ్చితే Like 👍, Share ↗️, Subscribe 🔔 చేయండి.
"Maharshi Media" ఆధ్యాత్మికత & ఆరోగ్యం కోసం సదా మీతో ఉంటుంది..
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: