ఆడియో నం 34 శ్రీ మద్దేవీభాగవతం అష్టమ స్కంధము పేజి నం607-628Srimsth Devibhagavatham ashtama Skandham
Автор: lalitaditya n
Загружено: 2022-10-27
Просмотров: 2227
🙏 శ్రీ మత్ దేవీ భాగవతము*
*ఆడియో ప్రకారం ప్రధాన ఘట్టములు🙏
ఆడియో నం
1 *ఉపోద్ఘాతము దేవీ భాగవతమహాత్మ్యం
2 p.no 1-21 *వ్యాసుని పుత్రకాంక్ష మధుకైటభ వృత్తాంతం
3 p.no 22-41. *శుకమహర్షి తారాశశాంక పురూరవ జన్మ వృత్తాంతాలు
4.p.no 42-64. *శుక వ్యాస,శుక జనక సంవాదాలు
🌹ప్రధమస్కంధం సంపూర్ణం🌹
5.p.no 65-78. వ్యాస,గంగా శంతను,మరియు యోజనగంధి శంతను వృత్తాంతములు
6 .p.no 79-100 భీష్మ ప్రతిజ్ఞ,కర్ణజననం పాండవ, పరిక్షిత్తు ఆస్తీక వృత్తాంతం,తక్షక కశ్యప సంవాదం..
🌹ద్వితీయ స్కంధము సంపూర్ణం🌹
7.p.no 101-111 త్రిమూర్తుల సర్వలోక సందర్శనం దేవీదర్శనం
8.p no 111-121 త్రిమూర్తికృత దేవీస్తుతి దేవీకృత తత్త్వోపదేశం శక్తిప్రదానం
9.p.no 122-135 గుణతత్వనిరూపణం గుణత్రయ సాంగత్యం సత్యవ్రత వృత్తాంతం
10.p.no 136-146 విష్ణు కృత దేవీయజ్గ్నం సుదర్శనుడి కథ
11 p.no 147-158 సుదర్శనుడికధ శశికళతోపరిచయం
*12 p.no 159-170*సుదర్శన శశికళాపరిచయం,సుదర్శన రాజపుత్ర,మరియు శశికళ మాతాపితృ సంవాదము లు
*13.p.no 171-181 శశికళా సుదర్శనులవివాహం సుదర్శన యుధాజిత్తుల యుధ్ధం సుబాహు సుదర్శన కృత దేవీస్తుతి లీలావతిని ఓదార్చడం
*14. P.no 182-194 దేవీ నవరాత్రాలు కుమారీపూజ సుశీల రామ కథలు సౌమిత్రి ఓదార్పు నారదకృత దేవీ వ్రతోపదేశం,దాశరథికి దేవీదర్శనం
🌹 తృతీయ స్కంధము సంపూర్ణము🌹
*15 P.no 195-206 వ్యాసుడు చేసిన కర్మ ప్రబోధం.దేవకీ వసుదేవుల జన్మ వృత్తాంతం నరనారాయణుల తపస్సు
*16.p.no 207-215 అప్సరసలకు గర్వభంగం అహంకార సృష్టి బీజం ప్రహ్లాద చ్యవన సంవాదం
*17 p.no 215-235 ప్రహ్లాద నర నారాయణ యుద్ధం శుక్రాచార్యుని తపస్సు, తపోభంగం, రాక్షసుల పశ్చాత్తాపం
*18 P.no 236-258 ఇంద్రకృత దేవీస్తుతి, భూదేవి మొర, శ్రీహరి పరాధీనత, కంసదౌష్ట్యం దేవకీ వసుదేవ సంవాదం
*19.p.no 259-270షడ్గర్భుల వృత్తాంతం కృష్ణ జననం కంసవధ ప్రద్యుమ్న అపహరణం మానుష జన్మలో మానుష లక్షణములే
🌹చతుర్ధ స్కంధము సంపూర్ణము 🌹
*20 P.no 271-296 మహిషాసుర వృత్తాంతం సకల తేజోరూపిణి ఆవిర్భావం మహిషుడిమరులు
*21.297-328 మంత్రులతో మహిషుడి మంతనాలు బాష్కల దుర్ముఖ సంహారం తామ్ర చిక్షుర సంహారం, మహిష మహాలక్ష్మి సంవాదం మహిషాసుర మర్దనం
*22.329-352 బ్రహ్మాది దేవతలు చేసినమహిషాసుర మర్దనీ స్తుతి, శుంభనిశుంభల వృత్తాంతం దేవీ ప్రసన్నత కౌశికీ కాళికల ఆవిర్భావం సుగ్రీవాసుర దౌత్యం అంబికా సందేశం, అంబికా ధూమ్రలోచన సంవాదం
*23 p no 353-382 ఆదిపరాశక్తి చే చండ ముండ , రక్తబీజ, శుంభ నిశుంభాది సంహారాలు
🌹పంచమ స్కంధం సంపూర్ణము🌹
*24 p.no 383-397 వృత్రాసుర వృత్తాంతం..జంభిక ఆవిర్భావం దేవతల దేవీస్తుతి
*25 p.no 397-420 మహర్షుల పశ్చాత్తాపం నహుషుడికి ఇంద్రపదవి ,నహుష పతనం కర్మగతి,యుగధర్మ ప్రబోధం
*26 p.no 420-444 చిత్తశుద్ధి ప్రబోధం హరిశ్చంద్ర కు వరుణశాపం,శునశ్శేప,నిమి మహారాజు,హైహేయ వృత్తాంతాలు.
27 p.no 444-468 హయరూపంలో శ్రీహరి,ఏకావళీ జన్మ వృత్తాంతం,పరిణయం నారదుని పూర్వజన్మ గాథ
*28.p.no 468-482 నారదుని గాథ*చతుర్ముఖ సంభాషణ
🌹షష్టమ స్కంధం సంపూర్ణము 🌹
*29.p.no 483-505 సూర్యవంశ వృత్తాంతం సుకన్యా చ్యవనుల కథ, ఇక్ష్వాకు శశాదులకథ
*30 p.no 505-530 త్రిశంక వృత్తాంతం , హరిశ్చంద్ర పుత్రవ్యామోహం
*31 p.no 530-557 శునశ్శేపునికి వరుణ కటాక్షం హరిశ్చంద్రునికి పరీక్షలు,.. హరిశ్చంద్ర భార్యా పుత్ర విక్రయం, హరిశ్చంద్ర పుత్రమరణం....ఇత్యాది
*32 p.no 557-586 హరిశ్చంద్రుడు భార్యా పుత్రులను గుర్తించుట బ్రహ్మాది దేవతలు ప్రత్యక్షం.శాకంభరీ అవతరణం,హరిహరులకు గర్వభంగం,108శక్తిపీఠాలు, జగన్మాత ఆవిర్భావం-విరాట్రూప ప్రదర్శన
33 p.no 586-606 జగన్మాత తత్వబోధ ,అతిముఖ్య దేవీస్థానాలు దేవి చెప్పిన పూజలు వ్రతాలు
🌹సప్తమ స్కంధం సంపూర్ణము 🌹
*34 p.no 607-628 నారద నారాయణ సంవాదం,స్వాయంభువ మనుసృష్టి జంబుద్వీపే వర్ణన,భరతవర్షం విశిష్టత..
*35 p.no 629-648 సూర్యచంద్రాదిగ్రహాలు పాతాళం పితృ లోకాలు దేవీ పూజలు ఉపచార నైవేద్యాదులు ఫలాలు
🌹అష్టమ స్కంధము సంపూర్ణము🌹
*36 p.no 649-672 ప్రకృతి నిర్వచనం గంగాది ప్రధానాంశ స్వరూపిణులు శ్రీ కృష్ణుడు శక్తి స్వరూపాలు సరస్వతీ పూజ
*37p.no 672-699 గంగా సరస్వతుల కలహం , కలియుగ లక్షణాలు,పునః సృష్టి,భూదేవి గాథస్తోత్రాదులు , గంగావతరణ గాథ
*38.p.no 699-717 గంగాదేవి వృత్తాంతం వేదవతిగా లక్ష్మి,సీత ఛాయాసీత ద్రౌపది,తులసీ వృత్తాంతాలు
*39 p no 717- 733 తులసి శంఖచూడుడల వృత్తాంతం
*40 p.no 733-764 శివ శంఖచూడ సంవాదం పరస్పర సంగ్రామం,తులసికి శ్రీహరి వరాలుతులసి సావిత్రిపూజలు, సావిత్రి యమ సంవాదం జీవకర్మవిపాకం
*41 p.no 764-780 యమాష్టకం,దుష్కర్మ ఫల నిరూపణ ,నరక నివారణ,నరకవర్ణన
*42p.no 780-800యముడు చెప్పిన దేవీమహిమ , మహాలక్ష్మి ఉపాఖ్యానం, శ్రీహరి చేసిన లక్ష్మీ పూజ, ఇంద్రుడికి దూర్వాసునిశాపం లక్ష్మీ స్తవం,స్వాహా వృత్తాంతం
*43 p.no 801-828 స్వధా, దక్షిణ, షష్ఠీదేవి,మంగళచండీ మానసాదేవి,ఆస్తీక ,సురభి చరిత్రములు మరియు దుర్గారాధన
🌹నవమస్కంధం సంపూర్ణము🌹
*44.p.no 829-848 వింధ్యాచల వృత్తాంతం,అగస్త్యుడి దక్షిణాపథ యాత్ర,మనుసావర్ణి దేవీమహాత్మ్యం, భ్రామరీ వృత్తాంతం
🌹దశమ స్కంధము సంపూర్ణము 🌹
*45 p.no 849-878 సదాచార నిరూపణ,శౌచక్రియ ఆచమనం రుద్రాక్ష ,భస్మ ధారణాది వివరములు
*46 p.no 878-908 దుర్వాసుడికథ,సంధ్యోపాసన,ముద్ర వివరణలు ,మంత్ర పురశ్చరణ,వైశ్వదేవం,పంచ ప్రాణాగ్నిహాత్రం,శాంతి హోమాలు
*47 p.no 909-921 గాయత్రి మంత్రాక్షర మహిమ,గాయత్రి కవచం,హృదయం,స్తోత్రం సహస్రనామం.. ఇత్యాది
*48 p.no 921-931 దీక్షా ప్రదానం దీక్షా స్వీకారం, ఇంద్రాది దేవతలకు దేవి గుణపాఠం
49 p.no 931-938 మహాదేవి ఆత్మావిష్కారం , గాయత్రీదేవి మహిమ,గౌతముడి కథ
*50 p.no 939-956 మణిద్వీప వర్ణన, దేవీభాగవత గ్రంధ ఫలశృతి,మంగళహారతి ఇ yuత్యాది...
🌹ద్వాదశ స్కంధం సంపూర్ణము🌹
*🙏శ్రీమత్ దేవీభాగవత గ్రంధ పారాయణం సంపూర్ణము🙏💐
🙏 సద్గురవేనమః 🙏💐
🙏 శ్రీ మాత్రే నమః 🙏💐
🙏ఓం నమః శివాయ 🙏💐
*🙏 ఏతత్ఫలం సర్వం... సద్గురు చరణారవిందార్పణమస్తు 🙏💐
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: