VELASINADU RAJU |LATEST TELUGU CHRISTMAS SONG 2025|FRANY FRANCIS
Автор: Frany francis@
Загружено: 2025-11-02
Просмотров: 15439
Music,composed,arranged,recorded,lyrics,tune,produced,by
Frany Francis
Presented by-Anuroop ganta
Precautionist-Thomas victor
videography-Focal studios
Sung BY -Frany Francis,&,Holy spirit Baptist church,choir
Frames By-Manvik
Crew-sandeep,dhiva,vinay,surendra,raju,naveen,abhi,raviteja,vamsi,rakesh,koti
Project adviser-Samuel
LYRICS: వెలసినాడు భూలోకరాజు జన్మించినాడు త్రియేకదేవుడు (2)
కరములు ఎత్తి జై కొట్టి పాడెదం
యూదుల రాజు నీవే మా దైవమని
ఆర్భాటం చేయుదమా ఆ...ఆ..అఅఅ
సంతోషమా ఇది సంభారమాయెనా
ఆర్భాటమా ఇది స్తోత్రార్పణాయెన
సంతోషమా ఇది సంభారమాయెనా
ఆర్భాటమా ఇది స్తోత్రార్పణాయెన
తారను చూచి నిన్ను వెంబడించెద
గానాలతోనే నిన్ను మహిమపరిచెద (2)
అయ్యా దివినుండి వచ్చినావయ్యా
మాలో వెలుగులను నింపినావయ్యా (2)
కరములు ఎత్తి జై కొట్టి పాడెదం
యూదుల రాజు నీవే మా దైవమని
ఆర్భాటం చేయుదమా ఆ...ఆ..అఅఅ
సంతోషమా ఇది సంభారమాయెనా
ఆర్భాటమా ఇది స్తోత్రార్పణాయెన
సంతోషమా ఇది సంభారమాయెనా
ఆర్భాటమా ఇది స్తోత్రార్పణాయెన
పాపుల రక్షకుడు నీవే అని తలచి
వైద్యులకు పరమ వైద్యుడని ఎరిగి (2)
మా శాపాన్ని తుడిచినావయ్యా
అయ్యా మము స్వస్థ పరిచినావయ్యా (2)
కరములు ఎత్తి జై కొట్టి పాడెదం
యూదుల రాజు నీవే మా దైవమని
ఆర్భాటం చేయుదమా ఆ...ఆ..అఅఅ
సంతోషమా ఇది సంభారమాయెనా
ఆర్భాటమా ఇది స్తోత్రార్పణాయెన
ఆర్భాటమా ఇది స్తోత్రార్పణాయెన
సంతోషమా ఇది సంభారమాయెనా
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: