త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం full trip details in telugu || నాసిక్ || మహారాష్ట్ర ||
Автор: SanthoshaSamayam
Загружено: 2025-01-25
Просмотров: 688718
ఈ దేవాలయం 268 సంవత్సరాల నాటిదని చెబుతారు. ఈ ఆలయం నాసిక్, బ్రహ్మగిరి, నీలగిరి, కలగిరి అనే మూడు కొండల దిగువన పచ్చని చెట్ల మధ్య ఉంది. ఇది 12 ప్రధాన జ్యోతిర్లింగ ఆలయాలలో ఒకటి. గోదావరి జన్మ స్థానం వద్ద త్రయంబకేశ్వర శివాలయం నిర్మించారు. గోదావరి నది నాసిక్ లో పుట్టి.. ఆ రాష్ట్రము నుంచి ప్రవహిస్తూ ఆంధ్రప్రదేశ్ లోని అంతర్వేది వద్ద బంగాళాఖాతం వద్ద కలుస్తుంది.గంగ నది తర్వాత భారతదేశంలోని రెండవ పొడవైన నదిగా గోదావరి నది.
#trimbakeshwar #jyotirlingam #maharashtratourism #nashik #travel #lordshiva #godavaririver #teluguvlogs
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: