నా హృదయపు వాకిట...|| TELUGU CHRISTIAN SONGS || K.David Raju
Автор: THE WISDOM OF BIBLE MINISTRIES
Загружено: 2026-01-22
Просмотров: 378
నా హృదయపు వాకిట నిలచినాడూ నన్ను కోరుకున్నా నా రక్షకుడు ....
నా హృదయపు వాకిట నిలచినాడూ నన్ను కోరుకున్నా నా రక్షకుడు ....
అతడే యేసుడూ నా కొరకు సిల్వలో ప్రాణమిచ్చిన వాడూ ...
అతడే యేసుడూ నా కొరకు సిల్వలో ప్రాణమిచ్చిన వాడూ...ఆఆ ఆఆఆ...
చేదైన వేరు మొలిచిన నా హృదయమును తియ్యనైన జీవ జలముగా మార్చినాడు....(2)
ఉప్పొంగుచున్నది నా హృదయమూ ... నా గిన్నె నిండి పొర్లుచున్నదీ...(2)
సంతోషమే ఆశ్చర్యమే నా యేసు నాకు సొంతమై నాడు... (2)
నా హృదయపు వాకిట నిలచినాడు నన్ను కోరుకున్నా నా రక్షకుడు ....
అతడే యేసు నాధుడూ నా కొరకు సిల్వలో ప్రాణమిచ్చినా వాడూ...ఆఆ ఆఆఆ...
నా కవసరమేదో ఎరిగిన వాడుగా నిజమైన స్నేహముగా మారి పొయినాడు ...(2
ఉప్పొంగు చున్నది నా హృదయమూ ... నా గిన్నె నిండి పొర్లు చున్నదీ... (2)
సంతోషమే ఆశ్చర్యమే నా యేసు నాకు సొంతమై నాడు... (2)
నా హృదయపు వాకిట నిలచినాడూ నన్ను కోరుకున్నా నా రక్షకుడు ....
అతడే యేసుడూ నా కొరకు సిలువలో ప్రాణమిచ్చినా వాడూ...
అతడే యేసుడూ నా కొరకు సిల్వలో ప్రాణమిచ్చినా వాడూ ...
అతడే యేసుడూ నా కొరకు సిల్వలో ప్రాణమిచ్చినా వాడూ ...ఆఆ ఆఆఆ...
రచన : కే.డేవిడ్ రాజు
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: