Voter ID Card Correction Telugu – 2025 New Rules & Online Process Explained
Автор: Mana Tech Guru
Загружено: 2025-08-01
Просмотров: 28733
Voter ID Card Correction Telugu – 2025 [New Rules & Online Process Explained)
మీ ఓటర్ ఐడి కార్డ్‌లో పేరు, చిరునామా లేదా ఇతర వివరాలు తప్పుగా ఉన్నాయా?
ఈ వీడియోలో, 2025 నూతన మార్గదర్శకాలు ప్రకారం mobile లేదా laptop ద్వారా voter ID card correction ఎలా చేయాలో step-by-stepగా చూపించాను. మీకు అవసరమైన అన్ని సమాచారం, including name correction, address change, date of birth, photo మరియు కొత్త govt. website update గురించి పూర్తి వివరాలు ఇవ్వబడినవి.
-----------
⏱️ Time Stamps:
0:00 – 1:40 → కొత్త వెబ్‌సైట్ పరిచయం & కొత్త యూజర్ సైన్ అప్ విధానం
1:50 – 3:40 → ఏ సమాచారం సరిచేయాలో ఎంచుకోవడం (పేరు, చిరునామా మొదలైనవి)
3:45 – 5:00 → సరిచేసిన వివరాలు ఎంటర్ చేయడం, డాక్యుమెంట్లు అప్‌లోడ్ (సైజు & ఫార్మాట్ సహా), Preview & Submit
5:05 – 5:30 → Reference Numberతో స్టేటస్ ట్రాక్ చేయడం (అప్లికేషన్/కాంప్లైంట్)
5:53 – 7:00 → చివరి సూచనలు & వచ్చే వీడియోల హింట్
--------------
🎯 ఈ వీడియోలో మీరు తెలుసుకోగల ముఖ్యాంశాలు:
----------------------
ఓటర్ ఐడి కార్డ్ పేరు సవరణ – Name Correction
చిరునామా మార్పు ప్రక్రియ – Address Update Online
కొత్తగా వచ్చిన 2025 website మార్పులు
Mobile ద్వారా correction ఎలా చేయాలి
Meeseva లేదా offline process అవసరమా లేదా?
----------
ప్రతి దశను స్పష్టంగా, తెలుగులో government website స్క్రీన్ రికార్డింగ్ సహా వివరించాను – जिससे మీరు కూడా సమస్యలేకుండా voter ID update పూర్తిచేయగలరు.
📌 ఇవి కూడా మీకు ఉపయోగపడవచ్చు:
---------------
ఆధార్ కార్డ్ సవరణ వీడియో
పాన్ కార్డ్ అప్డేట్ ప్రక్రియ
రేషన్ కార్డ్ & మీసేవ సేవలపై వీడియోలు
👉 మీకు ఈ వీడియో ఉపయోగపడితే Like చేయండి, Share చేయండి. ఇంకా ఇలాంటివి తెలుసుకోవడానికి ManaTechGuru చానెల్‌ను Subscribe చేయండి.
🔔 Subscribe: ManaTechGuru Channel [ / @manatechguru ]
---
#VoterIDCorrectionTelugu #VoterIDNameCorrection #AddressChangeOnline #VoterIDCardTelugu #ManaTechGuru
ts voter id correction online
voter id card correction online telangana
voter id correction telangana
⚠️ Disclaimer
=============
ఈ వీడియోలో చూపించిన ప్రభుత్వ పథకాలు / MeeSeva / Online Process అనేవి ప్రజల అవగాహన కోసం మాత్రమే.
👉 నేను ప్రభుత్వ ఉద్యోగి కాదు | నేను ఏ Govt Department కి చెందినవాడు కాదు | ఈ వీడియోలు Education Purpose Only.
ప్రక్రియలు కాలానుగుణంగా మారవచ్చు, కావున ఎప్పటికప్పుడు అధికారిక వెబ్‌సైట్ / Govt Helpline లో చెక్ చేసుకోవాలి.
📌 Fair Usage Notice
ఈ వీడియోలో ఉపయోగించిన Images / Videos / Screenshots / Govt Documents అన్నివి కేవలం *Demo & Education Purpose* కోసమే చూపించబడ్డాయి.
అన్ని కాపీరైట్ హక్కులు వాటి అసలైన యజమానులకే చెందును.
👉 ఎటువంటి Copyright Infringement ఉద్దేశం లేదు.
ఎవరైనా తమ కంటెంట్ తొలగించమని కోరితే, వెంటనే చర్య తీసుకుంటాను.
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: