ఎన్ని ఏళ్లు ఈ బానిస బ్రతుకు?పోరాడితే పోయేది ఏమీ లేదు…బానిస సంకెళ్లు తప్ప
Автор: Mana Peddaharivanam
Загружено: 2026-01-22
Просмотров: 32
**“ఎన్ని ఏళ్లు ఈ బానిస బ్రతుకు?
పోరాడితే పోయేది ఏమీ లేదు…
బానిస సంకెళ్లు తప్ప!” ✊**
మన పెద్దహరివనం – 24 వ రోజు రిలే నిరాహార దీక్ష ✊
ఆదోనికి మార్చిన
**పెద్ద హరివాణం మండల కేంద్రాన్ని
తిరిగి కొనసాగించాల్సిందే!**
22/01/2026
పెద్ద హరివాణం మండలంగా
*గెజిట్ విడుదలైంది…*
*ప్రభుత్వ నిర్ణయం ఖరారైంది…*
అయినా ఇంకా కుట్రలేనా…?
“**16 వ్యతిరేక గ్రామాలు**” పేరుతో
ప్రజలను విడదీసి
మండలాన్ని ఆదోనికి మార్చడం
*రాజ్యాంగ ఉల్లంఘన కాదా…?*
ఇవన్నీ జరుగుతుంటే
**పెద్ద హరివాణం ప్రజలు
ఇంకా మౌనంగా ఉండాలా…?**
📢 మీడియా మనమే – సోషల్ మీడియా మన ఆయుధం
దయచేసి 🙏
👉 ఈ వీడియోను *LIKE* చేయండి
👉 *SHARE* చేయండి
👉 *మన పెద్దహరివనం* పేజీని *FOLLOW* చేయండి
*మీడియా లేదు అని అనుకోవద్దు…*
పెద్ద హరివాణం మండలంలో ఉన్న
ప్రతి ఒక్కరూ సోషల్ మీడియానే!
మీ ఒక్క షేర్…
ఈ ఉద్యమానికి వెయ్యి గొంతులు ✊
జై మన పెద్దహరివనం ✊
జై ఆదోని 🔥
#మనపెద్దహరివనం
#PeddaHarivanam
#పెద్దహరివాణం
#IndefiniteDharna
#Day3Dharna
#MandalForPeddaHarivanam
#StopConspiracy
#NoToAdoniShift
#Article14
#Article243
#PeoplePower
#PublicVoice
#SocialMediaIsMedia
#JusticeForPeddaHarivanam
#HarivanamMovement
#JaiPeddaHarivanam
#JaiAdoniమన
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: