FPOs in Telangana | Yeilding Good Results | Farmers Share Their Experiences || Idi Sangathi
Автор: ETV Telangana
Загружено: 2023-09-12
Просмотров: 6645
ఆరుగాలం శ్రమించి పంటను పండించే రైతులు దానిని అమ్మేక్రమంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారు. సరైన మార్కెట్ ధర లభించకపోవడం, పెట్టుబడి అందని పరిస్థితులు ఇలా అనేక సమస్యలు ఉంటాయి. వీటికి పరిష్కారం చూపి కర్షకులకు అండగా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం రైతు ఉత్పత్తిదారుల సంస్థలు ఏర్పాటు చేస్తోంది. రైతులు దళారులపై ఆధారపడే అవసరం లేకుండా ఉత్పత్తి దారులుగా మార్చే దిశగా ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తున్నాయి. మహారాష్ట్రలోని సహ్యాద్రి FPOలను పరిశీలించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ విధానాన్ని అమలు చేస్తోంది. అందులో భాగంగా ఉమ్మడి కరీంనగర్‍లో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్న FPOలు మంచి ఫలితాలు సాధిస్తున్నాయి. జగిత్యాల జిల్లాలో రైతులు రెండేళ్లుగా వీటిని నిర్వహిస్తూ ప్రాథమిక దశలోనే సత్ఫలితాలను సాధిస్తున్నారు. అయితే పూర్తి స్థాయిలో నిధులు కేటాయిస్తే FPOలను మరింత విస్తరించవచ్చని రైతులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రైతు ఉత్పత్తిదారుల సంఘం విధివిధానాలు.. తద్వారా అందుతున్న ఫలితాలు... రైతుల అభిప్రాయాలను ఈ కథనంలో తెలుసుకుందాం
#IdiSangathi
----------------------------------------------------------------------------------------------------------------------------
#etvtelangana
#latestnews
#newsoftheday
#etvnews
------------------------------------------------------------------------------------------------------
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Telangana Channel !!!
☛ Visit our Official Website: http://www.ts.etv.co.in
☛ Subscribe for Latest News - https://goo.gl/tEHPs7
☛ Subscribe to our YouTube Channel : https://bit.ly/2UUIh3B
☛ Like us : / etvtelangana
☛ Follow us : / etvtelangana
☛ Follow us : / etvtelangana
☛ Etv Win Website : https://www.etvwin.com/
-------------------------------------------------------------------------------------------------------
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: