వీర నాగమ్మ కథ - వనపర్తి జిల్లా బైండ్ల కళాబృందం..!
Автор: Baindla Jamidika Official
Загружено: 2017-10-08
Просмотров: 157280
బైండ్ల జమిడిక వాయిద్యాలతో వీర నాగమ్మ అమ్మవారి మేలుకొలుపు.
సృష్టికి మూలం అమ్మ... అమ్మగా అవతరించింది ఆదిశక్తి (ప్రకృతి మాత)... ఆ ఆదిశక్తి నుండి ఉద్భవించినవారే శక్తి దేవతలు శ్రీ రేణుక ఎల్లమ్మ , మైసమ్మ , పోలేరమ్మ , పోచమ్మ , ముత్యాలమ్మ , మహంకాళమ్మ , ఈదమ్మ , వీరనాగమ్మ , ఉప్పలమ్మ మరియు బొడ్రాయి (నాభిశిల) మొదలగు సకల శక్తి దేవతల అమ్మవార్లు వీరికి ప్రధాన పూజారులు బైండ్ల వారు, శాక్తేయ సాంప్రదాయ అనునూయకర్తలు బైండ్ల పూజారులు శాక్తేయ సంప్రదాయాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఇప్పటి సమాజానికి ఉన్నది.
#bindla
#baindla
#baindla_jamidika
#folk
#telanganaculture
#yellamma
#pochamma
#potharaju
#bonalu
#jathara
#youtube
#youtuber
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: