ఒక గ్రంథము - మూడు ప్రశ్నలు Quiz -18 - Sep- 2024
Автор: Thraitha vaani
Загружено: 2024-10-02
Просмотров: 649
త్రిమత ఏకైక గురువు, శతాధిక గ్రంథ కర్త, త్రైతసిద్ధాంత ఆదికర్త
శ్రీ శ్రీ శ్రీ ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరుల ఆశీస్సులతో
ఒక గ్రంథము - మూడు ప్రశ్నలు Quiz - 18
గ్రంథము : ప్రబోధానందం నాటికలు
------------ Quiz నిబంధనలు: ----------------
1. ప్రతీ నెల పౌర్ణమికి ఒక గ్రంథమును
త్రైతవాణి ఛానెల్లో తెలుపుతాము.ఆ గ్రంథమును
తప్పక అందరూ చదవాల్సి ఉంటుంది.
2. ఆ గ్రంథ పఠనముకు మీకు 15రోజుల సమయము ఇవ్వడం జరుగుతుంది.
3. గ్రంథము ప్రకటించిన 15 రోజుల తరువాత అంటే అమావాస్య రోజున
ఆ గ్రంథములో నుంచి 3 ప్రశ్నలు అడగటం జరుగుతుంది.
3 ప్రశ్నలకు మీ జవాబులు 6 రోజుల లోపు whatsapp
8340 831 963 నెంబర్ కి మెసేజ్ ద్వారా పంపాలి.
4. సరైన జవాబు తెలిపిన విజేతను ప్రతీనెలా పౌర్ణమికి
త్రైతవాణి ఛానెల్ లో ప్రకటిస్తాము.
5. జవాబు కేవలం మేము సూచించిన గ్రంథములోనిదే అయిఉండాలి.
కాబట్టి ప్రతీ ఒక్కరు ప్రతీ నెల మేము సూచించిన గ్రంథమునే
శ్రద్దగా చదవాలని కోరుతున్నాము.మీరు తెలిపిన జవాబు
మరొక గ్రంథములోనిది ఐతే వాటిని పరిగణించబడవు.
6. ఇలా ప్రతీ నెల సరైన జవాబు తెలిపిన విజేతలందరికీ ఒకేసారి
ఏడాది చివరన డిసెంబర్ నెలలో త్రైతవాణి జ్ఞాపికలు
అందజేయడం జరుగుతుంది.సరైన జవాబులు తెలిపిన వారిని
లక్కీడిప్ ద్వారా ఎంపిక చేయడం జరుగుతుంది.
కాబట్టి ఇందులో ఎవ్వరైనా పాల్గొనవచ్చును.
త్రైతసిద్దాంత గ్రంథాల అధ్యయనంలో భాగమే
ఈ ప్రయత్నం కాబట్టి ప్రతీ ఒక్కరు పాల్గొనాలని మనవి.
ఆన్లైన్లో గ్రంథము చదవడానికై PDF కోసం క్రింద లింక్ ను సంప్రదించండి.
https://thraithashakam.org
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: