ఎముక లేని ఎద్దు మీద నార లేని గంత కట్టే 💥💥 𝗘𝗠𝗨𝗞𝗔𝗟𝗘𝗡𝗜 𝗘𝗗𝗗𝗨 𝗠𝗘𝗘𝗗𝗔 𝗡𝗔𝗔𝗥𝗔 𝗟𝗘𝗡𝗜 𝗚𝗔𝗡𝗧𝗛𝗔 𝗞𝗔𝗧𝗧𝗘 🚩🚩𝗕𝗔𝗝𝗔𝗡𝗔🚩🚩
Автор: Shiva Chary Creations
Загружено: 2025-08-17
Просмотров: 95654
ఎముకలేని ఎద్దుమీద నారలేని గంతలేసే ,
bajana songs
#chekkabajana #trending #chekkabajana #devotional #telugu #devotionalbhajans #bhaktimusic #bhajans #bhaktisongs
chekka bajana, chekka bajana., chekka bajana songs, chekka bajana dance, chekka bajana telugu, chekka bajana y.kota, telugu chekka bajana, chekka bajana patalu, chekka bajana videos, chekka bajana chitra, chekka bajana sameera, popular chekka bajana, chekka bajana songs new, chekka bajana songs 2025, chekka bajana guruvu raja, chekka bajana patalu 2025, chekka bhajana, chekka bajana songs telugu, chekka bajana telugu songs, most watched chekka bajana, tirumalayya chekka bajana, chekka bajana patalu telugu
(1) ఎముకలేని ఎద్దుమీద నారలేని గంతలేసే ,
కాళ్లు లేని వాడు ఎక్కేరా మాగంటిలిగా, కండ్లు లేనివాడు చూసేరా యాగంటి లింగ ,!! దాని మరుమము నీకే తెలుసయ్య యాగంటి లింగ!!
(2) కోడి కేమో పొదుగు లేదు మర్రి చెట్టుకు పూత లేదు!!
పొదుగులేని అవు పాలు చేతులు లేని వాడు పిండే
''నోరులేని వాడు తాగేరా యాగంటి లింగ ' కండ్లు లేని వాడు చూసేరా యాగంటి లింగా
(3) నాలుగు మూలల బావిలోన, మూడు కన్నుల చేప పుట్టే
మరుమ మెరిగి గాలమెయ్యయ్యో యాగంటి లింగా
దాని మరుమము నీకే తెలుసయ్యు యాగంటి లింగా
(4) అకు లేని అడవిలో నా మేకల ఐదు మెయవాయే!!
ఈకలేని పక్షిమింగేరా యాగంటి లింగా!!
దాని మర్మము నీకు తెలుసు అయ్యా యాగంటి లింగా
(5) పుట్ట మీద చెట్టు పుట్టి
భూమిక ఎల్లా తీగ పాగే !!
ఆకాశాన ఖాతకాసేరా యాగంటి లింగా
పర్వతాన పండు పండేరా యాగంటి లింగా
దీని మరుమము నీకు తెలుసయ్యు యాగంటి లింగా
#Chekkabajana #chekkabajanaguruvu #chekkBajanaguruvusongs #chekkabajanaguruvurajasongs #chekkabajana #ramachandrudemanakutodugachekkabajanasong #ramachandrudemanakuthodugapata #Chekkabajanavideos #chekkabajana #chekkabajanahitsongs #seetharamachekkabajanalu #seetharamachekkabajanapatalu #seetharamachekkabajanasongs #chekkabajana #seetharamapatalu #jaisreeram #trendingsongs #trendingpatalu #trendingvideosongs #trending #viralsongs #viralpatalu Telugudevotinolsongs #devotinol #ayodyaram #Srirama #seetharam #sriramabajanapatalu #bajanapatalu #bajanasongs #bajanavideos #bajanahitsongs
#viralvideo #devotional #trending #devotionalbhajans #bhajans #bhaktisongs #sadguru #telugu #bhaktimusic
#Bhajan #DevotionalSongs #SpiritualMusic #BhaktiGeetalu #Harathi #Keerthana #NamaSankeerthanam #HinduDevotional #Satsang #BhaktiMargam #MantraChanting #DivineMusic #GodSongs #TeluguBhajans #BhajanSangeet
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: