శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి వారి దేవస్థానం - కసాపురం.
Автор: Sri Nettikanti Anajaneya Swamy Devasthanam
Загружено: 2022-05-22
Просмотров: 42
శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి వారి దేవస్థానం కసాపురం.దక్షిణాది హనుమజ్జయంతి ఉత్సవాలకు ఆహ్వానం స్వస్తిశ్రీ శుభకృత్ నామ సంవత్సర వైశాఖ బహుళ షష్టి శనివారం మొదలు వైశాఖ బహుళ దశమి బుధవారం వరకు అనగా 21 .5 .2022 నుండి 25.5. 2022 వరకు దేవస్థానం నందుశ్రీ స్వామివారికి దక్షిణాది హనుమజ్జయంతి ఉత్సవములు పాంచాహీక దీక్షతోశ్రీ స్వామివారికి విశేషఅలంకరణలు, మన్యుసూక్త సహిత హనుమద్ యాగము, వివిధ లక్ష్యార్చనలు మొదలగు వైదిక కార్యక్రమములన్నియు దేవస్థానం వేద పండితులు మరియు అర్చకుల సహాయ సహకారములతో అత్యంత వైభవపేతముగా నిర్వహించబడును.
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: