విశాఖలో కనుమరుగైన సినిమా హాల్స్ మీరు చూశారా VINTAGE VIZAG CINEMA HALLS HISTORY | Vizag Cinema Halls
Автор: Rajadhar
Загружено: 2025-11-17
Просмотров: 48984
విశాఖలో కనుమరుగైన సినిమా హాల్స్ మీరు చూశారా VINTAGE VIZAG CINEMA HALLS HISTORY | Vizag Cinema Halls
#vizagcinemahalls
#vintagehistory
#cinemastorys
#oldcinemahallsvizag
please: subscribe
please: Like
వింటేజ్ వైజాగ్ సినిమా హాళ్ల చరిత్ర ..మాయమైన థియేటర్ల గుర్తులు
ఒకప్పుడు విశాఖలో సినిమా అంటే కేవలం వినోదం కాదు…
అది ఒక జ్ఞాపకం, ఒక పండగ, కుటుంబాల్ని, స్నేహితుల్ని, ప్రేమించుకున్న హృదయాల్ని కలిపిన అనుభూతి.
పాత విజాగ్ వీధుల్లో, ఓల్డ్‌టౌన్ నుంచి పోర్ట్ ఏరియా వరకు…
సినిమా సంస్కృతికి చిరునామాగా నిలిచిన ఎన్నో ప్రముఖ సినిమా హాళ్లు ఒకటొకటిగా మాయమైపోయాయి.
ఒకప్పుడు సందడి నింపిన ఆ థియేటర్లు:
కృష్ణ థియేటర్, మినర్వా, మనోరమా, ప్రభాత్, పూర్ణ, సరస్వతి, గీత, సంగీత్, నవరంగ్, రాజ్‌కమల్…జ్యోతి ఇంకా ఎన్నో!
కొన్ని కూల్చివేయబడ్డాయి…
కొన్ని షాపింగ్ కాంప్లెక్స్‌లుగా మారాయి…
కొన్ని పేర్లు మాత్రమే జ్ఞాపకాలలో మిగిలిపోయాయి.
కానీ ఆ సినిమా వాసన… ఆ హాల్‌లో వినిపించిన కేకలు… ప్రేక్షకుల నవ్వులు, చప్పట్లు — ఇవి ఇంకా మన హృదయంలో బ్రతికే ఉన్నాయి. నిజంగా..
ఈ వీడియోలో మీరు చూడబోయేది:
విజాగ్ పాత సినిమా హాళ్ల చరిత్ర
అప్పటి మూవీ అనుభవాలు, క్యూలు.. టికెట్ కోసం
వైజాగ్ సినీ ప్రేమికుల హృదయాల్లో ఇంకా జీవించే జ్ఞాపకాలు
మీరు వైజాగ్ వారు అయితే… లేదా ఇక్కడ ఎప్పుడైనా సినిమా చూసి జ్ఞాపకాలు కలిగి ఉంటే…
ఈ ప్రయాణం తప్పకుండా మీ మనసును తాకుతుంది.
మీరు చూసిన ఆ థియేటర్ల పేర్లు & జ్ఞాపకాలు కామెంట్స్‌లో రాయండి.
పాత సినిమా హాళ్ల జ్ఞాపకాలు కలిసి నిలుపుదాం...
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: