AP Weather Alert: Consecutive Cyclones Threaten Crops | Political Storms in Andhra Pradesh
Автор: The News తెలుగు
Загружено: 2025-11-23
Просмотров: 4287
#APWeather #AndhraPradesh #CycloneUpdate #BayOfBengal #APFarmers #Jagan #ChandrababuNaidu #APPolitics #TeluguNews #BreakingNews #IndiaVsSouthAfrica #CricketUpdates #SmritiMandanna #NationalNews #WeatherAlert #thenewstelugu #rathakuthavatha #shankarlive
Andhra Pradesh is once again under weather stress as a new low-pressure area forms near Sri Lanka, following another system that has already intensified into a depression. Farmers across Rayalaseema and South Coastal Andhra are worried as moderate rains continue.
Political tensions also rise as Y.S. Jagan criticizes Chandrababu Naidu’s government for not announcing cyclone relief for banana, maize, and cotton farmers. Meanwhile, massive crowds gather at a wedding event in Rapthadu attended by Jagan.
Nationally, the Chandigarh issue sparks political unrest as all parties oppose BJP’s strategic move. In Delhi, police action on air-pollution protestors ignites controversy.
In sports, Team India struggles against South Africa in the Guwahati Test as SA tail-enders rescue their team.
In entertainment, actor Smriti Mandanna postpones her wedding due to her father’s health condition.
Watch the full analysis of weather updates, AP politics, national developments, sports highlights, and entertainment news.
ఏపీ రైతుకి దినదినగండంగా వాతావరణం, తాజాగా మరో అల్పపీడనం
బంగాళాఖాతంలో వరుస అల్పపీడనాలు రైతులను వణికిస్తున్నాయి. తాజాగా అల్పపీడనం వాయుగుండం మారగా, మరో అల్పపీడనం రెడీ అయ్యింది. శ్రీలంక సమీపంలో కొత్తగా ఏర్పడిన అల్పపీడనం కలకలం రేపుతోంది. దక్షిణాంధ్రా, రాయలసీమలోకి కొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి.
రైతుల కోసం చంద్రబాబు ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం మీద విమర్శలు వస్తున్నాయి. రైతులకి కనీసం తుఫాన్ సహాయం కూడా ప్రకటించకుండా రైతుని ఉద్దరిస్తామని ప్రకటించడం ఏంటనే ప్రశ్నలు జగన్ సంధించారు. అరటి, మొక్కజొన్న, ప్రత్తి రైతుల అవస్థలు ప్రస్తావించారు.
రాప్తాడులో తోపుదుర్తి ఇంట వివాహ వేడుకలో జగన్ పాల్గొన్నారు. భారీగా జనసందోహం కనిపించింది. అక్కడ కూడా రప్పా రప్పా బోర్డులు దర్శనమిచ్చాయి.
చంఢీఘడ్ చుట్టూ వివాదం అలముకుంది. బీజేపీ వ్యూహాత్మకంగా పంజాబ్ నుంచి వేరు చేసే యోచన చేసింది. కానీ అన్ని పార్టీలు ఏకతాటిపైకి రావడంతో తాత్కాలికంగా వెనకడుగు వేస్తోంది.
దిల్లీలో వాయుకాలుష్యం మీద ఉద్యమించిన వారిపై పోలీసుల దౌర్జన్యం దుమారం రేపుతోంది.
గౌహతిలో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా ఎదురీదుతోంది. ఫస్ట్ ఇన్నింగ్స్ లో సౌతాఫ్రియా టెయిలెండర్ల అద్భుత బ్యాటింగ్ తో ఆశలు నీరుగారిపోయాయి. ఓటమి బారి నుంచి గట్టెక్కడమే అసలు ప్రశ్న.
స్మతి మందన్నా పెళ్లి వాయిదా పడింది. తండ్రి అనారోగ్యంతో పలాష్ ముచ్చల్ తో పెళ్లిని వాయిదా వేసుకున్నారు.
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: