Instructional objectives (revised Blooms taxonomy)/Social methodology for TET DSC/బ్లూమ్స్ వర్గీకరణ
Автор: SHAMMY ACADEMY
Загружено: 2025-11-29
Просмотров: 563
TET Syllabus ప్రకారం Social methodology లో భాగంగా'బోధనా లక్ష్యాలు (సవరించబడిన బ్లూమ్స్ వర్గీకరణ) {Instructional objectives (revised Blooms taxonomy)}' అనే topic కు సంబంధించి ప్రతి line ను శోధించి అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా, ముఖ్యంగా డీఎస్సీ, టెట్ అభ్యర్థులను దృష్టిలో ఉంచుకొని బిట్స్ రూపొందించడం జరిగింది. మన ఛానల్ లో వచ్చే ప్రతి వీడియో మీరు చూసినట్లయితే మీరు తప్పక డీఎస్సీ లో మరియు టెట్ లో ర్యాంకు సాధించగలరు
K Kabeer M.Sc, M.A, M.Ed. గారిచే నడప బడుతున్న SHAMMY ACADEMY channel Subscribe చేసుకుని మీ కలని, లక్ష్యాన్ని చేరుకో గల సమాచారాన్ని పొందగలరని ఆశిస్తూ మీ K Kabeer
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: